pizza

Bollywood Legend Anupam Kher Comes On Board For Rebel Star Prabhas, Creative Director Hanu Raghavapudi, Prestigious Banner Mythri Movie Makers Pan India Project- #PrabhasHanu
రెబెల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి, ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #ప్రభాస్ హను లో బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ ఖేర్

You are at idlebrain.com > news today >

12 February 2025
Hyderabad

Riding high on the massive success of his recent blockbusters, Salaar and Kalki 2898 AD, Rebel Star Prabhas is presently starring in the exciting new venture, directed by the creative director Hanu Raghavapudi. The film produced by the renowned Pan-India studio Mythri Movie Makers promises to be a grand spectacle, brimming with larger-than-life elements.

The latest update is that Bollywood legend Anupam Kher is on board for a very important role. The news was shared by the actor himself. Known for his selective approach to roles, Anupam called the film's script "amazing" and was excited to share screen space with Prabhas. He also praised the director, Hanu Raghavapudi, for his talent. "What more can one ask for in life?" Anupam said.

“ANNOUNCEMENT: Delighted to announce my 544th untitled film with the #Bahubali of #IndianCinema, the one and only #Prabhas! The film is directed by the incredibly talented @hanurpudi and produced by the wonderful team at @MythriOfficial! My dear friend and brilliant #SudeepChatterjee is the #DoP! कमाल की कहानी है!! और क्या चाहिए लाइफ में दोस्तों! जय हो! 😍❤️🙌” reads Anupem Kher’s statement.

This film marks the first-ever collaboration between Prabhas, Hanu Raghavapudi, and Mythri Movie Makers.

This Historical fiction/ Alternate History set in the 1940’s is the tale of a warrior who rose from the shadows, emerging from a society that believed war was the only answer to the buried injustices and forgotten truths that history kept hidden from the world.

Imanvi is the lead actress opposite Prabhas in the movie, while the yesteryear eminent actors Mithun Chakraborty and Jaya Prada play pivotal roles. The movie is to be mounted on a high budget with lavish production values and world-class technical standards.

Naveen Yerneni and Y Ravi Shankar will bankroll the project which will have a team of leading technicians taking care of different crafts. Sudeep Chatterjee ISC cranks the camera, while Vishal Chandrasekhar provides the music. Anil Vilas Jadhav handles the production design, whereas Kotagiri Venkateswara Rao is the editor.

The film’s shoot is presently underway.

Cast: Prabhas, Imanvi, Mithun Chakraborty, Jaya Prada and others.

Technical Crew:
Writer, Director: Hanu Raghavapudi
Banner: Mythri Movie Makers
Producers: Naveen Yerneni and Y Ravi Shankar
DOP: Sudeep Chatterjee ISC
Music: Vishal Chandrasekhar
Production designer : Anil Vilas Jadhav
Editor: Kotagiri Venkateswara Rao
Lyrics : Krishna Kanth
Costume Designers: Sheetal Iqbal Sharma, T Vijay Bhaskar
VFX: RC Kamala Kannan
Publicity Designers: Anil-Bhanu

రెబెల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి, ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #ప్రభాస్ హను లో బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ ఖేర్

మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్స్ సలార్, కల్కి 2898 AD తర్వాత రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ కోసం కొలాబరేట్ అయ్యారు. ప్రముఖ పాన్-ఇండియా స్టూడియో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం లార్జర్ దెన్ లైఫ్ ఎలిమెంట్స్ తో విజువల్ వండర్ గా ఉండబోతోంది.

లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ ఖేర్ చాలా ముఖ్యమైన పాత్ర కోసం ఎంపికయ్యారు. ఈ వార్తను ఆయన స్వయంగా షేర్ చేశారు. గొప్ప పాత్రలు చేయడంలో పేరుపొందిన అనుపమ్, ఈ సినిమా స్క్రిప్ట్‌ను "అద్భుతం" అని అన్నారు. ప్రభాస్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడానికి ఉత్సాహంగా వున్నారు. దర్శకుడు హను రాఘవపూడి ప్రతిభను కూడా ఆయన ప్రశంసించారు.

“అనౌన్స్‌మెంట్: #ఇండియన్ సినిమా బాహుబలి ప్రభాస్ తో నా 544వ చిత్రాన్ని ప్రకటించినందుకు ఆనందంగా ఉంది, #ఈ చిత్రానికి అద్భుతమైన ప్రతిభావంతులైన @హను రాఘవపూడి దర్శకత్వంవహిస్తున్నారు. @MythriOfficial అద్భుతంగా నిర్మిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్ #సుదీప్చటర్జీ #DoP! कमाल की कहानी है!! और क्या चाहिए लाइफ में दोस्तों! जय हो! 😍❤️🙌” అని అనుపేమ్ ఖేర్ షేర్ చేశారు

ఈ చిత్రం ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్‌ల ఫస్ట్ కొలాబరేషన్.

1940 హిస్టారికల్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడానికి పోరాటం చేసే ఓ యోధుడి కథగా ఉండబోతోంది.

ఇమాన్వి ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, వెటరన్ యాక్టర్స్ మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలు, ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో హై బడ్జెట్‌తో నిర్మించనున్నారు.

నవీన్ యెర్నేని , వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిమిస్తున్న ప్రాజెక్టు టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సుదీప్ ఛటర్జీ ISC కెమెరామ్యాన్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ విలాస్ జాదవ్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

తారాగణం: ప్రభాస్, ఇమాన్వి, మిథున్ చక్రవర్తి, జయప్రద

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హను రాఘవపూడి
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
డీవోపీ: సుదీప్ ఛటర్జీ ISC
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ప్రొడక్షన్ డిజైనర్: అనిల్ విలాస్ జాదవ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
లిరిక్స్: కృష్ణకాంత్
కాస్ట్యూమ్ డిజైనర్లు: శీతల్ ఇక్బాల్ శర్మ, టి విజయ్ భాస్కర్
VFX: RC కమల కన్నన్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved