pizza

Rebel Star Prabhas, Creative Director Hanu Raghavapudi, Prestigious Banner Mythri Movie Makers Pan India Project- #PrabhasHanu Launched Magnificently
రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి, ప్రెస్టిజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్- #PrabhasHanu అత్యంత ఘనంగా ప్రారంభం

You are at idlebrain.com > news today >

17 August 2024
Hyderabad

Basking under the glory of the success of his recent consecutive blockbusters Salaar and Kalki 2898 AD, Rebel Star Prabhas is set to start a new project that will be a grand, larger-than-life film to be helmed by creative director Hanu Raghavapudi with the prominent Pan-India production house Mythri Movie Makers backing it. This film #PrabhasHanu marks the first time that Prabhas, Hanu Raghavapudi, and Mythri Movie Makers are joining forces, and the collaboration is highly anticipated as it promises to combine their collective expertise and creative excellence. This prestigious project #PrabhasHanu in the gigantic collaboration promises to offer a cinematic experience like never before.

Not every historical event resonates with our emotions and thoughts, but this story is written by a warrior to bring justice to people of his Mother Land.

This Historical fiction/ Alternate History set in the 1940’s is the tale of a warrior who rose from the shadows, emerging from a society that believed war was the only answer to the buried injustices and forgotten truths that history kept hidden from the world.

Imanvi is the lead actress opposite Prabhas in the movie, while the yesteryear eminent actors Mithun Chakraborty and Jaya Prada play pivotal roles. The movie is to be mounted on a high budget with lavish production values and world-class technical standards.

The film #PrabhasHanu has been launched magnificently today with the entire team gracing the occasion. Prabhas and Imanvi graced the occasion, making it a grand affair.

Naveen Yerneni and Y Ravi Shankar will bankroll the project which will have a team of leading technicians taking care of different crafts. Sudeep Chatterjee ISC will crank the camera, while Vishal Chandrasekhar will provide the music. Ramakrishna – Monica handles the production design, whereas Kotagiri Venkateswara Rao is the editor.

The movie will go on floors soon.

Cast: Prabhas, Imanvi, Mithun Chakraborty, Jaya Prada and others.

Technical Crew:
Writer, Director: Hanu Raghavapudi
Banner: Mythri Movie Makers
Producers: Naveen Yerneni and Y Ravi Shankar
DOP: Sudeep Chatterjee ISC
Music: Vishal Chandrasekhar
Production Designer: Ramakrishna – Monika
Editor: Kotagiri Venkateswara Rao
Costume Designers: Sheetal Iqbal Sharma, T Vijay Bhaskar
VFX: RC Kamala Kannan
Publicity Designers: Anil-Bhanu

రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి, ప్రెస్టిజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్- #PrabhasHanu అత్యంత ఘనంగా ప్రారంభం

సలార్, కల్కి 2898 AD లాంటి వరుస బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లతో ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ న్యూ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ లార్జర్ దెన్ లైఫ్ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. #PrabhasHanu కోసం ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్ ఫస్ట్ టైం చేతులు కలిపారు. ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #PrabhasHanu హ్యూజ్ కొలాబరేషన్ మునుపెన్నడూ లేని గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.

డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమా కోసం1940 బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్, పవర్ ఫుల్ వారియర్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ స్టార్ యాక్టర్స్ మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌, హై ప్రొడక్షన్ వాల్యూస్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో ఈ మూవీ తెరకెక్కనుంది.

#PrabhasHanu చిత్రం ఈరోజు మూవీ టీమ్ సమక్షంలో అత్యంత ఘనంగా ప్రారంభమైయింది. ప్రభాస్, ఇమాన్వి హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిమ్రిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. సుదీప్ ఛటర్జీ ఐఎస్‌సి డీవోపీ కాగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. రామకృష్ణ - మోనికా ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.

త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

నటీనటులు: ప్రభాస్, ఇమాన్వి, మిథున్ చక్రవర్తి, జయప్రద తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హను రాఘవపూడి
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
డీవోపీ: సుదీప్ ఛటర్జీ ISC
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ప్రొడక్షన్ డిజైనర్: రామకృష్ణ - మోనిక
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
కాస్ట్యూమ్ డిజైనర్లు: శీతల్ ఇక్బాల్ శర్మ, టి విజయ్ భాస్కర్
VFX: RC కమల కన్నన్
పబ్లిసిటీ డిజైనర్స్: అనిల్-భాను

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved