pizza

Yuva Samrat Naga Chaitanya Launched Lovely First Look Of Priyadarshi, Anandhi, Suma Kanakala, Navaneeth Sriram, Rana Daggubati, Puskur Ram Mohan Rao, Jhanvi Narang’s Premante
యువ సామ్రాట్ నాగ చైతన్య లాంచ్ చేసిన ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల, నవనీత్ శ్రీరామ్, రానా దగ్గుబాటి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ 'ప్రేమంటే' లవ్లీ ఫస్ట్ లుక్

You are at idlebrain.com > news today >

14 July 2025
Hyderabad

Riding high with the success of Court and also with a series of exciting projects, actor Priyadarshi is presently starring in a romantic comedy film backed by a powerhouse team of supporters—Rana Daggubati, Puskur Ram Mohan Rao, and Jhanvi Narang. Joining him on this cinematic journey are Anandhi, known for her expressive performances, and the beloved anchor-turned-actress Suma Kanakala, who makes a striking return to the big screen in a pivotal role. Marking a fresh wave of talent, the film is the directorial debut of Navaneeth Sriram and also heralds Jhanvi Narang’s entry into film production. Produced under the esteemed banner of Sree Venkateswara Cinemas LLP (SVCLLP) with the blessings of the late Narayan Das Narang, and presented by Spirit Media, the film is titled Premante with a tagline of Thrill-U Prapthirasthu!.

The first-look poster of the film, launched by Yuva Samrat Naga Chaitanya, captures the charming romantic chemistry between the lead pair. Seated by a window, Darshi appears relaxed in a vest and shorts, holding a mug and gazing gently at Anandhi. Dressed in a top and dark pants, Anandhi returns the look with a warm smile, also holding a mug. Both have their legs stretched out, radiating comfort and ease in each other’s company.

Adithya Merugu is the co-producer of the movie that promises to be a technically advanced production, featuring the expertise of renowned professionals. Vishwanath Reddy who received Gaddar Award for his impeccable work for Gaami handles the cinematography, while Leon James who delivered chartbuster music for the blockbuster Dragon composes the music, and Raghavendra Thirun takes charge of the editing. Aravind Mule is the production designer, while Karthik Thupurani and Rajkumar provide dialogues.

The motion poster, unveiled by the makers, exudes a romantic vibe, elevated by an enchanting score from Leon James, known for his soulful and melodious compositions.

Premante has completed 65% of its shoot and promises to place strong emphasis on music. Renowned label Saregama has acquired the film’s music rights, underscoring its musical significance.

Cast: Priyadarshi, Anandhi, Suma Kanakala

Technical Crew:
Writer, Director: Navaneeth Sriram
Producers: Puskur Ram Mohan Rao, Jhanvi Narang
Presenters: Rana Daggubati
Banners: SVCLLP and Spirit Media
Co-producer: Adithya Merugu
Cinematography: Vishwanath Reddy
Music Director: Leon James
Editing: Raghavendra Thirun
Dialogues: Karthik Thupurani & Rajkumar
Production Designer: Aravind Mule
Costume Designer: Gouri Naidu
Publicity Designer: Pada Cassette
Music On: Saregama

యువ సామ్రాట్ నాగ చైతన్య లాంచ్ చేసిన ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల, నవనీత్ శ్రీరామ్, రానా దగ్గుబాటి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ 'ప్రేమంటే' లవ్లీ ఫస్ట్ లుక్

కోర్ట్ సినిమా సక్సెస్ తర్వాత హీరో ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ వంటి పవర్‌హౌస్ టీంతో కలిసి ఒక రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్. ప్రముఖ యాంకర్-నటి సుమ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేయడంతో పాటు జాన్వి నారంగ్ ఈ మూవీతో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP) బ్యానర్‌పై నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ 'ప్రేమంటే'. "థ్రిల్-యు ప్రాప్తిరస్తు!" అనేది ట్యాగ్‌లైన్‌.

యువ సామ్రాట్ నాగ చైతన్య ఫస్ట్-లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. లీడ్ పెయిర్ రొమాంటిక్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తున్న ఈ పోస్టర్ లవ్లీగా వుంది. కిటికీ దగ్గర కూర్చున్న దర్శి, చొక్కా, షార్ట్స్‌లో రిలాక్స్‌గా కనిపిస్తాడు, మగ్ పట్టుకుని ఆనంది వైపు చూస్తున్నాడు. టాప్, డార్క్ ప్యాంటు ధరించి మగ్ పట్టుకొని ఆనంది చిరునవ్వుతో కనిపించింది.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం వర్క్ చేస్తోంది. 'గామి' చిత్రానికి గద్దర్ అవార్డు అందుకున్న విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, బ్లాక్ బస్టర్ 'డ్రాగన్' కు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. రాఘవేంద్ర తిరున్ ఎడిటర్, అరవింద్ ములే ప్రొడక్షన్ డిజైనర్, కార్తీక్ తుపురాని, రాజ్ కుమార్ సంభాషణలు అందిస్తున్నారు.

మోషన్ పోస్టర్ కు లియోన్ జేమ్స్ మెస్మరైజింగ్ మ్యూజిక్ తో రొమాంటిక్ వైబ్‌ను క్రియేట్ చేశారు.

ప్రేమంటే షూటింగ్‌ 65% పూర్తయింది. ఈ సినిమా మ్యూజిక్ కి చాలా ప్రాధాన్యత వుంది. పాపులర్ లేబుల్ సరిగమ ఈ చిత్రం మ్యూజిక్ రైట్స్ ని సొంతం చేసుకోవడమ దీని మ్యూజిక్ ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.

నటీనటులు: ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
నిర్మాతలు: పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్
సమర్పణ: రానా దగ్గుబాటి
బ్యానర్లు: SVCLLP, స్పిరిట్ మీడియా
సహ నిర్మాత: ఆదిత్య మేరుగు
సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటింగ్: రాఘవేంద్ర తిరున్
సంభాషణలు: కార్తీక్ తుపురాణి & రాజ్‌కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్
కాస్ట్యూమ్ డిజైనర్: గౌరీ నాయుడు
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: పద క్యాసెట్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved