100 Days to Pushpa Raj’s Rule: Countdown for Pushpa-2 Begins
100 రోజుల్లో పుష్పరాజ్ రూల్ పుష్ప-2 కౌంట్‌డౌన్ స్టార్ట్
డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 దిరూల్..!
On December 6, the much-anticipated film "Pushpa-2: The Rule," will hit theaters worldwide. With just 100 days to go, the countdown for Pushpa Raj's reign has officially begun. The film, which is set to release on December 6, is expected to dominate the box office. Following the unprecedented success of "Pushpa: The Rise," which crossed borders and broke records, Icon Star Allu Arjun is all set to deliver another stellar performance. Fans are eagerly waiting for the exceptional direction and filmmaking of the brilliant director Sukumar in "Pushpa-2."
Produced by Naveen Yerneni and Y. Ravi Shankar under the banners of Mythri Movie Makers in association with Sukumar Writings, the film is being made with great prestige. The two songs and teaser released recently received an overwhelming response, and the trendy songs composed by Devi Sri Prasad have also been a hit. Every piece of promotional content from "Pushpa-2: The Rule" is expected to carry the same level of excitement.
The film is currently in the final stages of shooting, with post-production work also progressing at a rapid pace. "Pushpa-2" is set to reach the highest standards not only in content but also in technical aspects. The makers hint that the film will exceed expectations, and audiences should mark December 6 on their calendars and get ready for a double dose of excitement!
The film stars Allu Arjun, Rashmika Mandanna, Fahadh Faasil, Dhananjay, Sunil, Anasuya Bharadwaj, among others. The story, screenplay, and direction are by Sukumar B., and the film is produced by Naveen Yerneni and Y. Ravi Shankar. Cinematography is by Miroslaw Kuba Brozek, music by Devi Sri Prasad, and production design by S. Ramakrishna and Monika Nigotre. Lyrics are by Chandrabose, with Cherry serving as the CEO. The film is produced under the banners of Mythri Movie Makers in association with Sukumar Writings.
100 రోజుల్లో పుష్పరాజ్ రూల్ పుష్ప-2 కౌంట్‌డౌన్ స్టార్ట్ ... డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 దిరూల్..!
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తకిగా ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప-2' ది రూల్.. ఇక డిసెంబరు 6న థియేటర్స్‌లో ప్రారంభం కానున్న పుష్పరాజ్ రూల్‌కు కౌంట్‌స్టార్ అయ్యింది. మరో 100 రోజుల్లో అంటే డిసెంబరు 6న పుష్ప-2 రూల్ బాక్సాఫీస్‌పై ప్రారంభం కానుంది. ఇక రికార్డులు లెక్కపెట్టుకోవడమే.. పుష్ప దిరైజ్‌తో బార్డర్‌లు దాటిన ఇమేజ్‌తో.. ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని క్రేజ్‌తో దూసుకపోతున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప-2'లో అద్వితీయమైన నటన కోసం, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ టేకింగ్..మేకింగ్.. కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ సంస్థల పతాకంపై ప్రముఖ నిర్మాతలు, నవీన్ ఏర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు సాంగ్స్, టీజర్‌కు ఎంతటి అనూహ్యమైన స్పందన వచ్చిందో తెలిసిందే. దేవి శ్రీప్రసాద్ అందించిన అందించిన ట్రెండీ పాటలకు అద్వితీయమైన స్పందన వచ్చింది. ఇక పుష్ప-2 ది రూల్ నుండి రానున్న ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కూడా అంతే క్రేజీతో రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో వున్న ఈ చిత్రం, మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. కంటెంట్ పరంగానే కాకుండా టెక్నికల్‌గా కూడా పుష్ప-2 అత్యున్నత స్థాయిలో వుండబోతుంది. మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేసిన అంతకు మించి తగ్గేదేలేలా పుష్ప-2 వుండబోతుందని హింట్ ఇస్తున్నారు మేకర్స్... ఇక డిసెంబరు 6న అందరూ డబుల్ మార్క్ చేసుకొని రెడీ వుండడి..!
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్