08 August 2024
Hyderabad
‘Pushpa: The Rule’ is Icon Star Allu Arjun’s craziest film of all time. The pan-Indian action extravaganza’s promotional content has been brilliantly crafted. The film's Teaser has been a roaring hit, proving the mettle of director Sukumar.
Versatile actor Fahadh Faasil is playing an author-backed, compelling cop character in the movie. On the occasion of his birthday today, a crazy poster was unveiled. The inimitable Bhanwar Singh Shekhawat is seen intimidating his opponents in the poster.
The character is going be as crazy as it was in the first part. Director Sukumar seems to have infused the role with unpredictable scenes.
The film’s first song, titled ‘Pushpa Pushpa’, turned out to be a fascinating title track with a gigantic reach and appeal. The second song, titled ‘Sooseki’ in Telugu, has also been a big hit. Rock Star Devi Sri Prasad is dishing out timeless tunes.
The film’s climactic action sequence, a spectacular block mirroring Sukumar’s vision, is being shot currently at Ramoji Film City.
Mythri Movie Makers and Sukumar Writings are producing the movie on a lavish scale. Producers Naveen Yerneni and Y Ravi Shankar are making sure that the output is top-tier.
Cinematographer Mireslow Kuba Brozek is going to deliver his best work ever. S Rama Krishna and N Monica’s production design and other technicians have a real shot at garnering unprecedented acclaim.
The film will be released on a grand scale worldwide in multiple languages on December 6th, 2024.
పుష్ప-2 ది రూల్ నుంచి ఫహాద్ ఫాజిల్ బన్వర్ సింగ్ షెకావత్ లుక్ విడుదల
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప-2'. ది రూల్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్న ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. బన్వర్ సింగ్ షెకావత్‌గా పుష్ప ది రైజ్‌లో ఆకట్టుకున్న ఫహాద్ ఈ చిత్రంలో అంతకు మించి క్రేజీగా ఆడియన్స్‌ను ఆకట్టుకోబోతున్నాడు. గల్ల లుంగీ ధరించి.. ఒక చేతిలో గన్‌తో...మరో చేతిలో గొడ్డలితో ఫహాద్ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రతి ప్రమోషన్ కంటెంట్ అందరిలోనూ అంచనాలు పెంచేస్తున్నాయి. టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది.రోజురోజు కు అంచనాలు పెంచుకుంటున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతుంది. ప్రస్తుతం పతాక సన్నివేశాలు అత్యంత అద్బుతంగా చిత్రీకరించే పనిలో వున్నారు. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా వుండబోతున్నాయని అంటున్నారు. అంతేకాదు రేపు థియేటర్‌లో ఈ పతాక సన్నివేశాలు గూజ్ బంప్స్ వచ్చే విధంగా వుంటాయని అంటున్నారు
|