pizza

"Unveiling the Full Song: 'Pushpa Pushpa Pushpa Raj' to Set Hearts Ablaze!"
'పుష్ప-2' ది రూల్‌ నుంచి రేపు విడుదల కానున్న సన్సేషనల్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ పుష్ప..... పుష్ప... పుష్ప... పుష్పరాజ్‌

You are at idlebrain.com > news today >

30 April 2024
Hyderabad

Mythri Movie Makers, in collaboration with Sukumar Writings, sets ablaze the entertainment landscape with the scintillating release of the promotional teaser for "Pushpa 2: The Rule." This eagerly awaited teaser, aptly titled #Pushpa2TheRuleTeaser, has stormed its way to the zenith of YouTube trends, seizing the coveted #1 spot for an unprecedented 138 hours. Garnering a staggering 110M+ views and an astonishing 15.5M+ likes, the teaser stands as a testament to the electrifying anticipation for this cinematic masterpiece.

Recently marks yet another milestone as the first single, "Pushpa Pushpa Pushpa Raj," from the prestigious T-Series, graces the airwaves. Clocking in at 20 seconds, this title track promises a tantalizing glimpse into the musical extravaganza that awaits audiences.

Speaking of anticipation, the makers have further fueled the fire with a captivating poster featuring the one and only Icon Star Allu Arjun. Striking a pose with a cigar, his signature style and swag practically leap off the screen. The raw energy and intensity in his gaze are enough to send shivers down your spine and leave you desperate for more. The full song, promising to be a mass anthem, is now set to be unleashed on the auspicious occasion of May Day, May 1st, 2024, at 5:04 PM across Telugu, Hindi, Tamil, Kannada, Malayalam, and Bengali languages.

In the realm of music, maestro DSP (Devi Sri Prasad) reigns supreme, once again showcasing his musical genius with the "Pushpa Pushpa Pushpa Raj" track. The song, a pulsating anthem echoing the movie's tagline, "Pushpa Mass Jaathara," promises to set the stage on fire and elevate the audience experience to unprecedented heights.

Mark your calendars as "Pushpa 2: The Rule" gears up for a grand worldwide release on August 15th, 2024. Prepare to embark on an exhilarating journey that will redefine the action genre and leave an indelible mark on the annals of cinematic history.

'పుష్ప-2' ది రూల్‌ నుంచి రేపు విడుదల కానున్న సన్సేషనల్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ పుష్ప..... పుష్ప... పుష్ప... పుష్పరాజ్‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక ప్ర‌స్తుతం నిర్మాణంలో వున్న సీక్వెల్ పుష్ప‌-2 ది రూల్ గురించి ఎటువంటి అప్‌డేట్ అయినా స‌న్పేష‌న్‌. తాజాగా చిత్ర యూనిట్ ఇచ్చిన అప్‌డేట్‌తో అటు ఐకాన్‌స్టార్ అభిమానులు, ఇటు పుష్ప ప్రేమికులు సంబ‌రాల్లో వున్నారు. 'పుష్ప-2' దిరూల్‌ నుంచి రేపు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లోపుష్ప..... పుష్ప... పుష్ప... పుష్పరాజ్‌ అనే తొలి లిరికల్ వీడియోను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్‌. ఈ అప్‌డేట్‌తో ఐకాన్‌స్టార్‌ అభిమానులు సంబరాల్లో వున్నారు. ఇందుక సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఐకాన్‌స్టార్‌ పూర్తి మాస్‌గెటప్‌లో నడుస్తూ కనిపిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప-2 ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి.

2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

నటీనటులు:
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు

టెక్నికల్ టీం: కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్
పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved