Prabhas’ Much-Awaited Film Raja Saab Locks Release Date: Set to Hit Screens on December 5, 2025; Teaser Drops June 16
డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్", ఈ నెల 16న టీజర్ విడుదల
Pan-India star Prabhas is all set to return to the big screen with his upcoming entertainer Raja Saab, and fans finally have a date to mark on their calendars. The makers have officially announced that Raja Saab will release in theatres worldwide on December 5, 2025.
Adding to the excitement, the teaser of the film is slated to drop on June 16, giving fans a first glimpse into what promises to be a refreshing and vibrant take from the Rebel Star.
Directed by Maruthi, Raja Saab is said to be a blend of romance, comedy, and horror, marking a shift from Prabhas’ recent action-heavy roles. The film has already created a strong buzz with its vibrant posters and behind-the-scenes glimpses that show Prabhas in a lively, massy avatar—much to the delight of his fans.
Produced by TG Vishwa Prasad under the banner of People Media Factory, the film features an ensemble cast with leading ladies Malavika Mohanan, Nidhhi Agerwal, and Riddhi Kumar playing pivotal roles. Music is composed by Thaman S, who is expected to deliver a chartbuster album.
With high production values, colorful sets, and a unique genre mix, Raja Saab is poised to be a refreshing addition to Prabhas' filmography and could strike a chord with a wide audience across languages.
As the countdown begins for the teaser release on June 16, expectations are already soaring. All eyes are now on Prabhas to charm audiences in a new avatar and deliver yet another memorable performance.
డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్", ఈ నెల 16న టీజర్ విడుదల
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్" రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఈ రోజు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 16న ఉదయం 10.52 నిమిషాలకు "రాజా సాబ్" టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ అనౌన్స్ మెంట్ తో రెబెల్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ డబ్బులతో నిండి ఉన్న గదిలో ఫెరోషియస్ గా కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది. మరోవైపు "రాజా సాబ్" రిలీజ్ డేట్, టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
"రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. "రాజా సాబ్" సినిమాతో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నారు డైరెక్టర్ మారుతి.