9 September 2024
Hyderabad
Rana Daggubati’s Spirit Media, an arm of the 60-year-old Suresh Productions in collaboration with Dulquer Salmaan’s Wayfarer Films, marked the beginning of their most awaited multilingual film project “Kaantha” with a puja at Rama Naidu Studios in Hyderabad. This partnership brings together two creative powerhouses committed to delivering exceptional cinema. Directed by Selvamani Selvaraj, the film stars Dulquer Salmaan, Bhagyashree, and Samuthirakani, marking an exciting start for Spirit Media's cinematic journey. The filming also begins today.
Set in the evocative backdrop of 1950s Madras, "Kaantha" is a cinematic journey that explores the complexities of human relationships and societal change during a dynamic period in history.
The film also stars Bhagyashree Borse playing the female lead opposite Dulquer Salmaan, while Samuthirakani is cast for a crucial role.
Produced by Rana Daggubati, known for his bold and innovative approach to filmmaking said, “Partnering with Wayfarer Films for Kaantha adds a new dimension to this project. Their commitment to quality cinema aligns perfectly with our vision at Spirit Media. Kaantha is the ideal film to celebrate the 60th anniversary of Suresh Productions and mark the beginning of a new era with Spirit Media."
Dulquer Salmaan, founder of Wayfarer Films and lead actor in the film, expressed his enthusiasm: "I am excited to embark on this journey with Spirit Media and get started with Kaantha. This is a beautifully layered story that captures the depths of human emotions and gives an actor a lot of scope to perform. I am thrilled to get started and bring this film to life”.
Director Selvamani Selvaraj, whose storytelling expertise brings a unique authenticity and depth to this period drama adds, "Collaborating with such talented producers and creative teams has been a privilege. With Kaantha, we aim to transport audiences to a bygone era, capturing its essence while telling a story that resonates with contemporary emotions."
"Kaantha" represents the rich legacy of Suresh Productions and their commitment to artistic storytelling, innovative filmmaking, and charting new territories.
To celebrate the start of this new cinematic journey, the occasion was graced by the leading producers of the South Indian film industry, and the inaugural clap was given by Telugu superstar, Venkatesh Daggubati.
Produced by Prashanth Potluri, Rana Daggubati, Dulquer Salmaan, and Jom Varghese, Kaantha has cinematography handled by Dani Sanchez Lopez, while Jhanu provides the music. Ramalingam is the art director, Tamizh Prabha is the writer, and Lewellyn Anthony Gonsalves is the editor.
More updates on the release date and the first look of "Kaantha” to follow soon. The movie will be released in all South Indian languages- Telugu, Malayalam, Tamil, and Kannada languages.
Cast: Dulquer Salmaan, Samuthirakani, Bhagyashri Borse
Technical Crew:
Director: Selvamani Selvaraj
Banners: Spirit Media Pvt Ltd, Wayfarer Films Pvt Ltd
Producers: Rana Daggubati, Dulquer Salmaan, Prashanth Potluri, Jom Varghese
Executive Producer – Sai Krishna Gadwal
Line Producer - Sravan Palaparthi
DOP - Dani Sanchez Lopez
Art Director - Ramalingam
Writer - Tamizh Prabha
Music Director - Jhanu
Editor - Lewellyn Anthony Gonsalves
Costume Designing: Poojitha Thadikonda, Sanjana Srinivas
రానా దగ్గుబాటి , దుల్కర్ సల్మాన్, సెల్వరాజ్, స్పిరిట్ మీడియా & వేఫేరర్ ఫిలింస్ మల్టీలింగ్వల్ ఫిల్మ్ 'కాంత'- ఈరోజు షూటింగ్ ప్రారంభం
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ కొలాబరేషన్లో మోస్ట్ ఎవైటెడ్ మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్ “కాంత” హైదరాబాద్‌లోని రామా నాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. విక్టరీ వెంకటేష్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు.
ఈ కొలాబరేషన్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరిరియన్స్ ని అందించదానికి రెండు క్రియేటివ్ పవర్‌హౌస్‌లను ఒకచోట చేర్చింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కు జోడిగా భాగ్యశ్రీ నటిస్తున్నారు. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఈరోజు చిత్రీకరణ కూడా ప్రారంభమౌతోంది.
1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో హ్యూమన్ రిలేషన్స్, సోషల్ చైంజెస్ ని ఎక్స్ ఫ్లోర్ చేసే గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ గా ఈ సినిమా వుండబోతోంది.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ..కాంత కోసం వేఫేరర్ ఫిల్మ్స్‌తో భాగస్వామ్యం కావడం ఈ ప్రాజెక్ట్‌కి కొత్త డైమెన్షన్ ని యాడ్ చేసింది. క్యాలిటీ సినిమా పట్ల మా విజన్ ఒకేలా వుంటుంది. సురేశ్ ప్రొడక్షన్స్ 60వ యానివర్సరీని పురస్కరించుకుని, స్పిరిట్ మీడియాతో కొత్త శకానికి నాంది పలికేందుకు పర్ఫెక్ట్ మూవీ 'కాంత''. అన్నారు
హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. " స్పిరిట్ మీడియాతో 'కాంతా'తో ఈ జర్నీ ప్రారంభించడం పట్ల ఉత్సాహంగా ఉన్నాను. ఇది మానవ భావోద్వేగాల లోతులను ఆవిష్కరించే అందమైన లేయర్డ్ కథ. ఒక నటుడికి పెర్ఫార్మెన్స్ చేయడానికి చాలా స్కోప్ ఇస్తుంది. ఈ సినిమాకి ప్రాణం పోసినందుకు నేను థ్రిల్ అయ్యాను' అన్నారు
డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ మాట్లాడుతూ"ఇటువంటి ప్రతిభావంతులైన నిర్మాతలు, క్రియేటివ్ టీంతో కలిసి పనిచేయడం ఆనందంగా వుంది. కాంతతో, మేము ప్రేక్షకులను గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని లక్ష్యంగా పని చేస్తున్నాం' అన్నారు
ప్రశాంత్ పొట్లూరి, రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ , జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టెక్నికల్ గా టాప్ లెవల్ లో వుండబోతోంది. డాని శాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాను సంగీతం సమకూరుస్తున్నారు. రామలింగం ఆర్ట్ డైరెక్టర్, రైటర్ తమిళ్ ప్రభ. లెవెల్లిన్ ఆంథోనీ గొన్సాల్వేస్ ఎడిటర్.
ఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. త్వరలోనే ప్రాజెక్ట్ కి సంబధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు మేకర్స్.
తారాగణం: దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్
బ్యానర్లు: స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సాయికృష్ణ గద్వాల్
లైన్ ప్రొడ్యూసర్ - శ్రవణ్ పాలపర్తి
DOP - డాని శాంచెజ్ లోపెజ్
ఆర్ట్ డైరెక్టర్ - రామలింగం
రైటర్ - తమిళ్ ప్రభ
సంగీతం- జాను
ఎడిటర్ - లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వేస్
కాస్ట్యూమ్ డిజైనింగ్: పూజిత తాడికొండ, సంజన శ్రీనివాస్
|