Vijay Deverakonda’s Ranabaali: Never Forget The Truth Documentary Series Announced
4 ఎపిసోడ్స్ డాక్యుమెంటరీ సిరీస్ గా వస్తున్న విజయ్ దేవరకొండ "రణబాలి" నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్
The makers of Ranabaali, the prestigious pan-India film starring Vijay Deverakonda and Rashmika Mandanna, have announced an exciting documentary series titled Ranabaali: Never Forget The Truth. Directed by Rahul Sankrityan and produced by Naveen Yerneni and Y. Ravi Shankar under the Mythri Movie Makers banner, with T-Series presenting the film, Ranabaali is gearing up for a grand worldwide theatrical release on October 16, coinciding with the Vijayadashami festival.
The makers revealed that the documentary will be released as a four-episode series on Youtube, offering audiences an exclusive look into the world of Ranabaali. The first episode, The Famine We Forgot, will begin streaming on September 28. The second episode, The History We Forgot, will premiere on September 30, followed by the third episode, The Men We Forgot, on October 2. The streaming date for the fourth episode, The Last Load, will be announced soon.
According to the makers, history has two sides, one that was told to us and another that was buried and forgotten. Ranabaali: Never Forget The Truth aims to uncover those forgotten truths from history through this documentary series, while also presenting exclusive behind-the-scenes content from the world of Ranabaali.
4 ఎపిసోడ్స్ డాక్యుమెంటరీ సిరీస్ గా వస్తున్న విజయ్ దేవరకొండ "రణబాలి" నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా "రణబాలి" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. "రణబాలి" నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్ పేరుతో 4 ఎపిసోడ్స్ డాక్యుమెంటరీ సిరీస్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. యూట్యూబ్ లో ఈ నెల 28వ తేదీన ఫస్ట్ ఎపిసోడ్ 'ది ఫెమైన్ వి ఫర్ గాట్' స్ట్రీమింగ్ కు రానుంది. ఈ నెల 30న సెకండ్ ఎపిసోడ్ 'ది హిస్టరీ వి ఫర్ గాట్', అక్టోబర్ 2న మూడో ఎపిసోడ్ 'ది మెన్ వి ఫర్ గాట్' స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. నాలుగో ఎపిసోడ్ 'ది లాస్ట్ లోడ్' స్ట్రీమింగ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు.
చరిత్రకు రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి మనకు చెప్పింది, మరొకటి ఎవరికీ తెలియకుండా సమాధి చేయబడింది. మనకు తెలియకుండా చరిత్రలో కనుమరుగు చేసిన ఆ నిజాలను చెప్పబోతోంది 4 ఎపిసోడ్ల రణబాలి ట్రూత్ సిరీస్. రణబాలి ప్రపంచం నుంచి ఎక్స్ క్లూజివ్ బిహైండ్ ది సీన్స్ కంటెంట్ తో ఈ డాక్యుమెంటరీ సిరీస్ రాబోతోంది.
#Ranabaali Never Forget - a 4-episode docu-series featuring Vijay Deverakonda, Rashmika & Rahul Sankrithyan.