pizza

Kobali’ Lyrical Song from Vijay Deverakonda’s Ranabaali Released
విజయ్ దేవరకొండ "రణబాలి" సినిమా నుంచి 'కోబలి..' లిరికల్ సాంగ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

11 October 2026
Hyderabad

Ranabaali is a grand pan-India film starring Vijay Deverakonda in the lead role. The film is directed by Rahul Sankrityan, with Rashmika Mandanna playing the female lead. Presented by T-Series, the film is being made on a huge budget under the Mythri Movie Makers banner by producers Naveen Yerneni and Y. Ravi Shankar. Ranabaali is gearing up for a grand worldwide theatrical release on October 16, on the auspicious occasion of Vijayadashami.

The makers released the lyrical song ‘Kobali’ from Ranabaali today. Ajay–Atul have composed a powerful tune that promises to give listeners goosebumps, while Kesavaditya has penned impactful lyrics. V.M. Mahalingam has delivered a mesmerising rendition.

The song features powerful lines that evoke the sound of thunder and the intensity of a fierce battle, describing how the heavens tremble as the warrior’s fury rises. Its forceful lyrics and intense musical arrangement create a charged atmosphere, reflecting the rage and power of Ranabaali. Vijay Deverakonda appears in a ferocious avatar in the song, making the lyrical video even more striking.

Cast: Vijay Deverakonda, Rashmika Mandanna, Arnold Vosloo, and others.

Technical Team

Banner: Mythri Movie Makers

Presented by: Gulshan Kumar, Bhushan Kumar, T-Series Films

Producers: Naveen Yerneni, Y. Ravi Shankar

Story and Direction: Rahul Sankrityan

Co-Producers: Anurag Parvathneni, Shiv Chanana

CEO: Cherry

Music: Ajay–Atul

Cinematography: Nirav Shah, Jishnu Bhattacharjee

Writer: Pramod Tammineini

Production Designer: Shivam Rao Nagasani

Editor: Karthika Srinivas R

Chief Executive Producer: R. Chandrasekhar

Executive Producer: Chembolu Sai Aditya

Choreography: Kruti Mahesh

Costume Designer: Archana Rao

Art Director: Vitthal Kosanam

VFX Supervisor: Sunil Raju Chinta

Action Choreographers: Yannick Ben, Andy Long Nguyen, Robin Subbu

Sound Designer: Raghunath Kamesetti

Publicity Designer: Kabilan Chelliah

 

విజయ్ దేవరకొండ "రణబాలి" సినిమా నుంచి 'కోబలి..' లిరికల్ సాంగ్ రిలీజ్

 

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా "రణబాలి" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు "రణబాలి" సినిమా నుంచి మేకర్స్ 'కోబలి..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు అజయ్ - అతుల్ గూస్ బంప్స్ తెప్పించేలా ట్యూన్ కంపోజ్ చేయగా, కేశవాదిత్య పవర్ ఫుల్ లిరిక్స్ రాశారు. వి.ఎం. మహాలింగం మెస్మరైజ్ చేసేలా పాడారు. 'కోబలి..' సాంగ్ ఎలా ఉందో చూస్తే - ' రేగే ఉరుము దరువు మిన్ను ముట్టగా, అష్టదిక్కులే పిక్కటిల్లవా, రేగే ఉరుము దరువు నిన్ను ముట్టగా, అష్టదిక్కులే పిక్కటిల్లవా, జోగే రెయ్యిలోన పగల సెగలిలా పొగులుతుండగా పగలు పుట్టదా, మూగే సావునైన సంపడానికి సత్తువియ్యరా కాలకాలుడా, పెన్నేరల్లె తేరు ఉరకలెత్తగా సిందు తొక్కమా భద్రమల్లడా...' అంటూ సాగుతుందీ పాట. ఈ పాటలో విజయ్ దేవరకొండ ఫెరోషియస్ గా కనిపించి ఆకట్టుకుంటున్నారు.

నటీనటులు - విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్ - మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ - గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్
ప్రొడ్యూసర్స్ - నవీన్ యెర్నేని, రవిశంకర్
స్టోరీ, డైరెక్షన్ - రాహుల్ సంకృత్యన్
కో ప్రొడ్యూసర్స్- అనురాగ్ పర్వతనేని, శివ్ చనన
సీఈవో - చెర్రి
మ్యూజిక్ - అజయ్ - అతుల్
డీవోపీ - నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ
రైటర్ - ప్రమోద్ తమ్మినేని
ప్రొడక్షన్ డిజైనర్ - శివం రావు నాగసాని
ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్ ఆర్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఆర్ చంద్రశేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - చెంబోలు సాయి ఆదిత్య
కొరియోగ్రఫీ - కృతి మహేశ్
కాస్ట్యూమ్ డిజైనర్ - అర్చన రావు
ఆర్ట్ డైరెక్టర్ - విఠల్ కోసనం
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - సునీల్ రాజు చింత
యాక్షన్ కొరియోగ్రాఫర్స్ - యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు
సౌండ్ డిజైనర్ - రఘునాథ్ కెమిశెట్టి
పబ్లిసిటీ డిజైనర్ - కబిలన్ చెల్లయ్య

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved