New Poster of Vijay Deverakonda’s Pan-India Epic Ranabaali Confirms October 16 Release
అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న "రణబాలి" సినిమా
The makers of Ranabaali, the grand pan-India film starring Vijay Deverakonda and Rashmika Mandanna, have officially unveiled a brand-new release date poster, putting an end to all rumors surrounding the film’s release. Directed by Rahul Sankrityan, the film is being produced on a massive budget by Naveen Yerneni and Y. Ravi Shankar under the Mythri Movie Makers banner and is presented by T-Series. The film is all set for a grand worldwide theatrical release on October 16, coinciding with the Vijayadashami festival.
The newly released poster features Vijay Deverakonda in a mesmerizing warrior avatar as Ranabaali, wearing a Veera Tilakam and taking a solemn oath to protect his motherland and his people. The powerful look has further heightened excitement among movie lovers and firmly confirms that the film is arriving in theatres on its announced release date.
The recently released full lyrical song Endhayya Saami received a tremendous response from audiences, with Vijay Deverakonda and Rashmika Mandanna’s chemistry emerging as one of the biggest highlights. The makers are now gearing up to release the film’s trailer and the remaining lyrical songs as part of the next phase of promotions.
Set in the 19th century, Ranabaali is inspired by real historical incidents that took place between 1854 and 1878 during British rule in India. The film has generated strong pan-India curiosity for its grand scale, historical backdrop, and powerful action drama.
Cast: Vijay Deverakonda, Rashmika Mandanna, Arnold Vosloo, and others.
Technical Team
Banner: Mythri Movie Makers
Presented by: Gulshan Kumar, Bhushan Kumar, T-Series Films
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar
Story & Direction: Rahul Sankrityan
Co-Producers: Anurag Parvathaneni, Shiv Chanan
CEO: Cherry
Music: Ajay–Atul
DOP: Nirav Shah, Jishnu Bhattacharjee
Writer: Pramod Thammineni
Production Designer: Shivam Rao Nagasani
Editor: Karthika Srinivas R
Chief Executive Producer: R. Chandrasekhar
Executive Producer: Chembolu Sai Aditya
Choreography: Krithi Mahesh
Costume Designer: Archana Rao
Art Director: Vitthal Kosanam
VFX Supervisor: Sunil Raju Chinta
Action Choreographers: Yannick Ben, Andy Long Nguyen, Robin Subbu
Sound Designer: Raghunath Kemishetty
Publicity Designer: Kabilan Chelliah
అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న "రణబాలి" సినిమా
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా "రణబాలి" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
"రణబాలి" సినిమా విడుదల వాయిదా పడుతుందనే రూమర్స్ కు చెక్ పెడుతూ ఈ రోజు మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీతో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. తన మాతృభూమిని, తన ప్రజల్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేసి వీరతిలకం పెట్టుకున్న యోధుడు రణబాలిగా విజయ్ దేవరకొండ మెస్మరైజింగ్ లుక్ తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన 'ఏందయ్య సామీ..' ఫుల్ లిరికల్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో విజయ్, రశ్మిక కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. త్వరలోనే "రణబాలి" సినిమా ట్రైలర్ ను, మిగతా లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగిస్తోంది.