The makers of “Ranabaali” have released a special video wishing Jayamma aka National Crush Rashmika Mandanna on her birthday
నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన "రణబాలి" మేకర్స్
The much-awaited film “Ranabaali” stars Vijay Deverakonda and Rashmika Mandanna in the lead roles and is directed by Rahul Sankrityan. Presented by T-Series and produced under the prestigious banner of Mythri Movie Makers by Naveen Yerneni and Y. Ravi Shankar, the film is being made on a grand budget. “Ranabaali” is set for a worldwide theatrical release on September 11.
On the occasion of Rashmika Mandanna’s birthday, the makers unveiled a special video showcasing how naturally she has transformed into the character Jayamma. The video highlights that Jayamma is the strength of Ranabali and the source of his happiness, reflecting the emotional bond between the lead pair.
The film has recently completed its Anantapur schedule. Vijay Deverakonda will be seen as a warrior named Ranabali, while Rashmika plays Jayamma, promising to captivate audiences. Set in the 19th century, between 1854 and 1878 during British rule, “Ranabaali” is being made as a large-scale pan-India project based on real historical events.
Cast:
Vijay Deverakonda, Rashmika Mandanna, Arnold Vosloo, and others.
Technical Team:
Banner – Mythri Movie Makers
Presentation – Gulshan Kumar, Bhushan Kumar, T-Series Films
Producers – Naveen Yerneni, Ravi Shankar
Story, Direction – Rahul Sankrityan
Co-Producers – Anurag Parvathaneni, Shiv Chanana
CEO – Cherry
Music – Ajay–Atul
DOP – Nirav Shah
Writer – Pramod Thammineni
Production Designer – Shivam Rao Nagasani
Editor – Karthik Srinivas R
Chief Executive Producer – R. Chandrasekhar
Executive Producer – Chembolu Sai Aditya
Choreography – Krithi Mahesh
Costume Designer – Archana Rao
Art Director – Vitthal Kosanam
VFX Supervisor – Sunil Raju Chinta
Action Choreographers – Yannick Ben, Andy Long Nguyen, Robin Subbu
Sound Designer – Raghunath Kemishetti
Publicity Designer – Kabilan Chelliah
నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన "రణబాలి" మేకర్స్
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ మూవీ "రణబాలి". ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. "రణబాలి" సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు నేషనల్ క్రష్ రశ్మిక మందన్న బర్త్ డే సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు ఈ మూవీ మేకర్స్. ఈ వీడియోలో రశ్మిక ఎంత సహజంగా జయమ్మగా మారిపోయిందో చూపించారు. రణబాలి బలం జయమ్మ, అతని సంతోషాలకు కారణం జయమ్మ అంటూ ఈ వీడియోలో పేర్కొనడం ఈ జంట మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తోంది.
రణబాలి ఇటీవలే అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ, జయమ్మగా రశ్మిక మందన్న ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "రణబాలి" సినిమా రూపొందుతోంది.