pizza

Title Announcement of Ram Pothineni – Mythri Movie Makers Film on the 15th of This Month
ఈనెల 15న రామ్ పోతినేని - మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్

You are at idlebrain.com > news today >

08 May 2025
Hyderabad


A film featuring Ustaad Ram Pothineni as the lead is being made under the top production banner Mythri Movie Makers. This film is directed by young and talented Mahesh Babu P, following the success of Miss Shetty Mr. Polishetty. Naveen Yerneni and Y. Ravi Shankar are producing it. This marks Ram’s 22nd film as a hero.

May 15th is Ram Pothineni’s birthday. On that occasion, the team announced that they will officially reveal the film’s title and also release a glimpse (teaser). In the film, Ram Pothineni will be seen in the role of Sagar, while Bhagyashri Borse plays the role of Mahalaxmi.

Bhagyashri Borse stars as the female lead opposite Ram. The supporting cast includes Rao Ramesh, Murali Sharma, Satya, Rahul Ramakrishna, and VTV Ganesh.

Crew details:

• Production Designer: Avinash Kolla
• Editor: Sreekar Prasad
• Cinematography: Siddharth Nuni
• Music: Vivek–Mervin
• CEO: Cherry
• Production House: Mythri Movie Makers
• Producers: Naveen Yerneni, Y. Ravi Shankar
• Story, Screenplay & Direction: Mahesh Babu P

ఈనెల 15న రామ్ పోతినేని - మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ లో ఓ సినిమా రూపొందుతోంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. మే 15న రామ్ పోతినేని పుట్టినరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన కొత్త సినిమా టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేయడంతో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇందులో సాగర్ పాత్రలో రామ్ పోతినేని, మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే కనిపించనున్నారు.

రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర తారాగణం. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ నూని, మ్యూజిక్: వివేక్ - మెర్విన్, సీఈవో: చెర్రీ, ప్రొడక్షన్ హౌస్: మైత్రి మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, కథ - కథనం - దర్శకత్వం: మహేష్ బాబు పి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved