14 August 2023
Hyderabad
National Award-winning actor Dhanush will be joining forces with Tollywood's most sensible director and National Award-winning film-maker Sekhar Kammula for his 51st movie. The official announcement of this movie was made recently. With the blessings of Shri Narayan Das K Narang, Suniel Narang and Puskur Ram Mohan Rao will be producing this crazy project #D51 under their production house Sree Venkateswara Cinemas LLP (A Unit Of Asian Group), in association with Amigos Creations Pvt Ltd. Sonali Narang presents the movie.
Rashmika Mandanna comes on board to play the female lead in the movie. This will be Rashmika Mandanna's first association with Dhanush, Sekhar Kammula, and Sree Venkateswara Cinemas LLP.
Sekhar Kammula, who is known for his exceptional films, wrote a unique subject to present Dhanush in a never-before-seen character. The makers are also in talks with some very big names to be a part of this project. The details of the other cast and technical crew will be announced soon.
Cast: Dhanush, Rashmika Mandanna
Technical Crew:
Director: Sekhar Kammula
Presents: Sonali Narang
Banner: Sree Venkateswara Cinemas LLP, Amigos Creations Pvt Ltd
Producers: Suniel Narang and Puskur Ram Mohan Rao
Marketing: First Show
ధనుష్, శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ #D51 లో హీరోయిన్ గా రష్మిక మందన్న
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ తన 51వ సినిమా కోసం టాలీవుడ్ మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ , నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ములతో చేతులు కలిపారు. ఇటివలే ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చింది. శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ క్రేజీ ప్రాజెక్ట్ #D51ని తమ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ )లో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కలసి నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించనున్నారు. ధనుష్, శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పితో రష్మిక మందనకు ఇదే ఫస్ట్ అసోషియేషన్.
ఈ సందర్భంగా రష్మిక మందన్న తన ఆనందాన్ని పంచుకుంటూ.. చాలా ఎక్సయిటెడ్ గా వుంది. ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను’’ అని #D51 ఫోటో ఫ్రేం ని ప్రజంట్ చేశారు.
అసాధారణమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్‌ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి యూనిక్ సబ్జెక్ట్ రాసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖ తారాగణం భాగం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు.
తారాగణం: ధనుష్, రష్మిక మందన్న
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
సమర్పణ: సోనాలి నారంగ్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు
మార్కెటింగ్: ఫస్ట్ షో