pizza

Bhagyashri Borse Comes On Board For Ravi Teja, Harish Shankar Film
మాస్ మహారాజా కా క్లాస్ మహారాణి- రవితేజ, హరీష్ శంకర్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే

You are at idlebrain.com > news today >

16 December 2023
Hyderabad

Mass Maharaja Ravi Teja gets Class Maharani for his upcoming film with blockbuster director Harish Shankar. The film in this Magical Mass Combo to be produced by popular producer TG Vishwa Prasad under the banner of People Media Factory with Vivek Kuchibhotla as the co-producer will have Bhagyashri Borse playing the female lead.

Bhagyashri Borse is making her Tollywood debut with the film which marks the third film in the combination of Ravi Teja and Harish Shankar and the second film in the combination of Mass Maharaja with People Media Factory.

The character introduction poster presents Bhagyashri Borse in a stunning avatar in a saree. She indeed looks classy and pretty here. The class and mass combination of Ravi Teja and Bhagyashri is going to set the screens on fire.

The untitled movie will have some well-known actors playing crucial roles and a talented technical team handling different crafts.

Cast: Ravi Teja, Bhagyashri Borse

Technical Crew:
Writer, Director: Harish Shankar
Producer: TG Vishwa Prasad
Co-Producer: Vivek Kuchibhotla
Banner: People Media Factory

మాస్ మహారాజా కా క్లాస్ మహారాణి- రవితేజ, హరీష్ శంకర్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే

మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ అప్ కమింగ్ సినిమాలోకి క్లాస్ మహారాణి వచ్చారు. ఈ మ్యాజికల్ మాస్ కాంబోలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటుస్తోంది.

ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. మేకర్స్ రిలీజ్ చేసిన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్‌లో భాగ్యశ్రీ చాలా గ్లామరస్ గా వుంది. చీరలో చాలా క్లాసీగా, అందంగా కనిపించింది.

హరీష్ శంకర్ హీరోయిన్స్ ని అద్భుతంగా చూపిస్తారు. రవితేజ, భాగ్యశ్రీల క్లాస్, మాస్ కాంబినేషన్ ప్రేక్షకులని అలరించబోతుంది.

రవితేజ, హరీష్ శంకర్ ముచ్చటగా మూడోసారి కలసి చేస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ట్రేడ్ లోనూ చాలా క్రేజ్ వుంది.

ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే

సాంకేతిక విభాగం:
రచయిత, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved