pizza
Jabardasth Apparao's Ready Action Cut movie details
జబర్దస్థ్ అప్పారావు "రెడీ యాక్షన్ కట్ ".
You are at idlebrain.com > news today >
Follow Us

5 January 2015
Hyderabad

జబర్దస్థ్ ప్రొగ్రామ్ లో తన చిత్రవిచిత్రమైన వేశ దారణలతో,నటనతో ఆకట్టుకుంటోన్న అప్పారావు ప్రదాన పాత్రలో రెడీ యాక్షన్ కట్ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది.. శ్రీ పద్మావతి వెంకట రమణ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ కొరియో గ్రాఫర్ శ్రీమతి సి.హెచ్. కస్తూరి దర్శకనిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..

ఈ సినిమా గురించి దర్శక నిర్మాత మాట్లాడుతూ...
జనవరి 1న నూతన సంవత్సరం సందర్బంగా ఈ సినిమా సాంగ్స్ రికార్డింగ్ చెశాము.. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14న చిత్రీకరణను ప్రారంభించనున్నాము..అప్పారావు ప్రధాన పాత్రలో పాత కొత్త నటీనటుల కలయికలో ఆద్యంతం వినోదాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తామని తెలిపారు...

ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, పాటలు: గురుచరణ్, రంగారావు..కూర్పు: శ్రీను బాబు.. కెమెరా: నాగబాబు.. మాటలు- దర్శకత్వ పర్యవేక్షణ : నండూరి వీరేష్.. నిర్మణాం- కధ- స్ర్కీన్ ప్లే - దర్శకత్వం : సి.హెచ్.కస్తూరి..


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved