pizza

Nithiin, Sreeleela, Venky Kudumula, Mythri Movie Makers’ Robinhood Australia Schedule Begins
నితిన్, శ్రీలీల, వెంకీ కుడుముల, మైత్రీ మూవీ మేకర్స్ 'రాబిన్‌హుడ్' ఆస్ట్రేలియా షెడ్యూల్ ప్రారంభం

You are at idlebrain.com > news today >

22 September 2024
Hyderabad

The shooting schedule for Nithiin’s upcoming action and heist comedy Robinhood has begun in Melbourne, Australia. Directed by Venky Kudumula and produced by Mythri Movie Makers, the film features Sreeleela as the female lead. The team started the schedule with a duet featuring the lead pair.

GV Prakash has composed a captivating song, with lyrics by Krishnakanth. Sekhar Master is the in charge of the choreography of the song being filmed in stunning locations around Melbourne, showcasing the sparkling chemistry between Nithiin and Sreeleela as a major highlight of the track.

Apart from canning the song, the team will also film important talkie part involving the main cast, including Brahmaji and Vennela Kishore.

Nata Kireeti Rajendra Prasad plays a pivotal role in this lavishly produced film, which boasts top-notch production and technical values. Produced by Naveen Yerneni and Y Ravi Shankar, the film has cinematography by Sai Sriram, music by GV Prakash Kumar, editing by Koti and art direction by Raam Kumar.

Robinhood is set for release on December 20th, during Christmas.

Cast: Nithiin, Sreeleela, Rajendra Prasad, Vennela Kishore, Brahmaji, and others

Technical Crew:
Writer, Director: Venky Kudumula
Banner: Mythri Movie Makers
Producers: Naveen Yerneni and Y Ravi Shankar
CEO: Cherry
Music: GV Prakash Kumar
DOP: Sai Sriram
Editor : Koti
Art Director: Raam Kumar
Executive Producer: Hari Tummala
Fights: Ram-Laxman, Ravi Varma, and Vikram Mor

నితిన్, శ్రీలీల, వెంకీ కుడుముల, మైత్రీ మూవీ మేకర్స్ 'రాబిన్‌హుడ్' ఆస్ట్రేలియా షెడ్యూల్ ప్రారంభం

హీరో నితిన్ అప్ కమింగ్ యాక్షన్, హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'రాబిన్‌హుడ్' షూటింగ్ షెడ్యూల్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ప్రారంభమైంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. లీడ్ పెయిర్‌తో డ్యూయెట్ సాంగ్ షూట్ ని టీమ్ ప్రారంభించింది.

కృష్ణకాంత్ లిరిక్స్ తో జివి ప్రకాష్ ఆకట్టుకునే పాటను కంపోజ్ చేశారు. నితిన్, శ్రీలీల డాజ్లింగ్ కెమిస్ట్రీ హైలెట్ గా వుండబోతోంది. మెల్‌బోర్న్ లో అద్భుతమైన ప్రదేశాలలో షూట్ చేస్తున్న ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

సాంగ్ తో పాటు బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌తో సహా ప్రధాన నటీనటులతో కూడిన ముఖ్యమైన టాకీ పార్ట్ ని చిత్రీకరించనున్నారు.

ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ సాయి శ్రీరామ్. ఎడిటింగ్ కోటి, ఆర్ట్ డైరెక్షన్ రామ్ కుమార్.

రాబిన్‌హుడ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న విడుదల కానుంది.

నటీనటులు: నితిన్, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
CEO: చెర్రీ
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: కోటి
ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, రవివర్మ, విక్రమ్ మోర్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved