One More Time From Nithiin, Sreeleela Robinhood Crooned By Pop Queen Vidya Vox Unveiled
లవ్ ఫ్యూజన్ సాంగ్ ఆఫ్ ది ఇయర్- నితిన్, శ్రీలీల, వెంకీ కుడుముల, మైత్రీ మూవీ మేకర్స్ 'రాబిన్‌హుడ్' నుంచి జివి ప్రకాష్ కుమార్ కంపోజింగ్ లో పాప్ క్వీన్ విద్యా వోక్స్ పాడిన వన్ మోర్ టైమ్ సాంగ్ రిలీజ్
Nithiin’s much-awaited heist comedy Robinhood under the direction of Venky Kudumula is gearing up for a grand release on December 25th for Christmas. Produced by Mythri Movie Makers, promotional activities are in full swing for the movie co-starring Sreeleela. GV Prakash Kumar scored the music for the movie, and today they started the musical promotions by releasing the first single- One More Time.
The song opens with husky English chorus to prepare the audience for a song in electropop genre. The song features a dynamic blend of acoustic, and funk-inspired guitar riffs that create an infectious groove. GV Prakash Kumar and Pop Queen Vidya Vox make an excellent pairing as vocalists, complementing each other with their distinct styles. While GV Prakash performed it in a gracefully laidback style, Vidya Vox’s vocals are so magical and enchanting.
The song is about the protagonist who pleads with his girlfriend for another opportunity, whether it's a warm embrace or a loving gaze. While the girl appreciates the sincerity of his attempts to flirt with her, she advises him to be careful, hinting that his actions might come with consequences. Krishna Kanth wrote the youthful lyrics for the song, which was filmed in stunning, exotic locations.
Nithiin and Sreeleela elevated the track with their captivating dance moves, showcasing wonderful chemistry. Sekhar Master’s contemporary choreography adds an energetic flair. Undoubtedly, One More Time is bound to be the ultimate Love Fusion Song of the Year, instantly taking over the charts.
The film produced by Naveen Yerneni and Y Ravi Shankar has cinematography by Sai Sriram. Koti is the editor and Raam Kumar is the art director.
Cast: Nithiin, Sreeleela, Rajendra Prasad, Vennela Kishore and others
Technical Crew:
Writer, Director: Venky Kudumula
Banner: Mythri Movie Makers
Producers: Naveen Yerneni and Y Ravi Shankar
CEO: Cherry
Music: GV Prakash Kumar
DOP: Sai Sriram
Editor: Koti
Art Director: Raam Kumar
Executive Producer: Hari Tummala
Line Producer: Kiran Ballapalli
Fights: Ram-Laxman, Ravi Varma, Vikaram Mor
లవ్ ఫ్యూజన్ సాంగ్ ఆఫ్ ది ఇయర్- నితిన్, శ్రీలీల, వెంకీ కుడుముల, మైత్రీ మూవీ మేకర్స్ 'రాబిన్‌హుడ్' నుంచి జివి ప్రకాష్ కుమార్ కంపోజింగ్ లో పాప్ క్వీన్ విద్యా వోక్స్ పాడిన వన్ మోర్ టైమ్ సాంగ్ రిలీజ్
హీరో నితిన్ మచ్-అవైటెడ్ హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ రోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్- వన్ మోర్ టైమ్‌ని రిలీజ్ చేయడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు.
ఎలక్ట్రోపాప్ జానర్‌లో హస్కీ ఇంగ్లీష్ కోరస్‌తో సాంగ్ ఓపెన్ అయ్యింది. అకౌస్టిక్, గిటార్ రిఫ్స్ డైనమిక్ బ్లెండ్ తో జి.వి.ప్రకాష్ కుమార్, పాప్ క్వీన్ విద్యా వోక్స్ డిఫరెంట్ స్టయిల్ వోకల్స్ తో అలరించారు. జి.వి.ప్రకాష్ గ్రేస్ ఫుల్ గా పెర్ఫార్మ్ చేయగా, విద్యా వోక్స్ వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు.
ప్రేమకోసం తన గర్ల్ ఫ్రెండ్ తో మరో అవకాశం కోరే హీరో గురించిన సాంగ్ ఇది. హీరో హానెస్టీ ని మెచుకున్నప్పటికీ, తర్వాత వచ్చే కాన్సెక్యూన్సెస్ కి జాగ్రత్తగా ఉండమని హీరోయిన్ సలహా ఇస్తుంది. అద్భుతమైన, ఎక్సోటిక్ లొకేషన్లలో చిత్రీకరించిన ఈ పాటకు కృష్ణకాంత్ యూత్‌ఫుల్ లిరిక్స్ రాశారు.
నితిన్, శ్రీలీల అద్భుతమైన కెమిస్ట్రీ, ఎట్రాక్టివ్ డ్యాన్స్ మూవ్స్ తో ట్రాక్‌ను ఎలివేట్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఎనర్జిటిక్ ఫ్లెయిర్‌ని యాడ్ చేసింది. నిస్సందేహంగా, వన్ మోర్ టైమ్ ఆల్టిమేట్ లవ్ ఫ్యూజన్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది,ఇన్స్టంట్ గా టాప్ చార్ట్స్ లోకి వెళ్ళింది.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. కోటి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.