pizza

Ustaad Ram Pothineni Introduced As Sagar From RaPo22. Mahesh Babu P Directing And Naveen Yerneni & Y Ravi Shankar producing the film under Mythri Movie Makers banner.
రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం :సాగర్ పాత్రలో హీరో క్యారెక్టర్ లుక్ విడుదల

You are at idlebrain.com > news today >

06 December 2024
Hyderabad

Ustaad Ram Pothineni is taking a refreshing leap into a new genre with his upcoming film, tentatively titled RAPO22. Known for his action-packed roles, Ram is now venturing into something distinct and engaging. Today, the makers unveiled a fresh poster introducing his character, Sagar. Interestingly, this is only the character’s name and not the official title of the film.

The poster has a vibrant yet vintage vibe, highlighting Ram in a completely new avatar. With long hair, a clean-shaven look, and youthful charm, he looks strikingly younger and more relatable.

The visuals, including his retro-inspired attire, muted color palette, and a classic bicycle, transport viewers to a nostalgic setting. The introduction of Sagar as Suparichithudu (a known man) further hints at a character deeply rooted in familiarity and emotion, aligning perfectly with the vintage theme.

Directed by Mahesh Babu P, the film appears to be shaping up as a fresh and distinctive chapter in Ram’s career. The movie stars Bhagyashri Borse as the female lead and is being produced by Naveen Yerneni and Y Ravi Shankar under the Mythri Movie Makers banner.

The film also boasts a stellar technical team, with Vivek-Mervin composing the music, Madhu Neelakandan handling cinematography, Sreekar Prasad in charge of editing, and Avinash Kolla heading production design. To mark the launch of this much-anticipated film, the shooting has officially commenced today in Hyderabad.

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం :సాగర్ పాత్రలో హీరో క్యారెక్టర్ లుక్ విడుదల

ఉస్తాద్ రామ్ పోతినేని వెర్సటైల్ యాక్టర్. క్యారెక్టర్లు, లుక్స్ పరంగా ఎప్పటికప్పుడు డిఫరెన్స్ చూపించే హీరో. ఇప్పుడు మరో కొత్త లుక్, క్యారెక్టర్‌తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా హీరో క్యారెక్టర్ లుక్ ఈ రోజు విడుదల చేశారు.

మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్న సినిమా హీరోగా రామ్ 22వది. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు. ఈ రోజు ఆయన క్యారెక్టర్ లుక్ విడుదల చేశారు. 'మీకు సుపరిచితుడు... మీలో ఒకడు... మీ సాగర్' అంటూ రామ్ పాత్రను పరిచయం చేశారు దర్శకుడు మహేష్ బాబు.

రామ్ క్యారెక్టర్ లుక్ చూస్తే... వింటేజ్ ఫీలింగ్ కలుగుతుంది. పాత రోజుల్లో ఉపయోగించే సైకిల్, రామ్ లాంగ్ హెయిర్ అండ్ క్లీన్ షేవ్, అన్నిటికి మించి రామ్ ముఖంలో నవ్వు... ఫస్ట్ లుక్ చూడగానే ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలుగుతోంది. ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ మొదలైందని దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో షూటింగ్ జరుగుతోంది.

రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: మధు నీలకందన్, మ్యూజిక్: వివేక్ - మెర్విన్, సీఈవో: చెర్రీ, ప్రొడక్షన్ హౌస్: మైత్రి మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, కథ - కథనం - దర్శకత్వం: మహేష్ బాబు పి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved