`
pizza

Victory Venkatesh, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project Saindhav Rampage Rolling From Tomorrow
విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘సైంధవ్’ రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం

You are at idlebrain.com > news today >
Follow Us

22 March 2022
Hyderabad

Victory Venkatesh’s landmark 75th film Saindhav to be directed by the very talented Sailesh Kolanu and produced prestigiously by Venkat Boyanapalli under the banner of Niharika Entertainment was launched a few days ago with a pooja ceremony. The makers came up with an update on Ugadi. The film’s rampage rolling from 23rd of this month. Yes, the regular shoot of the movie begins tomorrow.

The title poster and glimpse of the movie showed Venkatesh in an action-packed get-up. Here he can be seen holding a gun and walking ferociously.

Saindhavi will be made on a massive scale with a lavish budget and this is going to be the costliest movie for Venkatesh. Bollywood versatile actor Nawazuddin Siddiqui is making his Tollywood debut with the movie that will feature several prominent actors. It will be a star-studded film with an eminent team of technicians handling different crafts.

Santosh Narayanan helms the music. S Manikandan cranks the camera, while Garry BH is the editor and Avinash Kolla is the production designer. Kishore Thallur is the co-producer.

The makers will announce the other cast soon. Saindhav will release in all southern languages and Hindi.

Cast: Venkatesh, Nawazuddin Siddiqui

Technical Crew:
Writer-Director: Sailesh Kolanu
Producer: Venkat Boyanapalli
Banner: Niharika Entertainment
Music: Santosh Narayanan
Co-Producer: Kishore Thallur
DOP: S.Manikandan
Music: Santosh Narayanan
Editor: Garry Bh
Production Designer: Avinash Kolla
VFX Supervisor: Praveen Ghanta
Executive Producer: S Venkatarathnam (Venkat)
PRO: Vamsi-Shekar
Publicity Designer: Anil & Bhanu
Marketing: CZONE Digital Network
Digital Promotions: Haashtag Media

విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘సైంధవ్’ రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం

విక్టరీ వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం ‘సైంధవ్’ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌ టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఉగాదిని పురస్కరించుకొని మేకర్స్ అప్‌ డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ లో వెంకటేష్ యాక్షన్ ప్యాక్డ్ గెటప్‌ లో కనిపించారు. తుపాకీ పట్టుకుని ఫెరోషియస్ గా నడుస్తూ కనిపించారు.

సైంధవ్ భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతోంది. వెంకటేష్‌ కెరీర్లో ఇది అత్యంత కాస్ట్లీ మూవీ. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్‌ లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.

ఇతర నటీనటులను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు. సైంధవ్ అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.

తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం : శైలేష్ కొలను

నిర్మాత: వెంకట్ బోయనపల్లి

బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్

సంగీతం: సంతోష్ నారాయణ్

సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు

డీవోపీ: ఎస్.మణికందన్

ఎడిటర్: గ్యారీ బిహెచ్

ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా

VFX సూపర్‌వైజర్: ప్రవీణ్ ఘంటా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)

పీఆర్వో : వంశీ-శేఖర్

పబ్లిసిటీ డిజైనర్: అనిల్ & భాను

మార్కెటింగ్: CZONE డిజిటల్ నెట్‌వర్క్

డిజిటల్ ప్రమోషన్స్: హాష్‌ట్యాగ్ మీడియా

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved