14 February 2023
Hyderabad
Hero Sree Vishnu who is known for doing distinctive movies is presently starring in a wholesome entertainer being directed by Ram Abbaraju of Vivaha Bhojanambu fame. Razesh Danda is producing the movie under the banner of Hasya Movies, in association with AK Entertainments, while Anil Sunkara proudly presents it. Reba Monica John to play the leading lady opposite Sree Vishnu in the movie.
The makers chose Valentine’s Day occasion to announce the film’s title and also to unveil the first look poster. The movie has been titled appealingly as Samajavaragamana and the first look poster looks humorous. Sree Vishnu who is seen holding a Veena in his hand is tied along with the musical instrument by Vennela Kishore, Naresh, Sreekanth Iyengar, and Reba Monica John. It seems they are stopping him from playing the musical instrument. The first-look poster gives the impression that Samajavaragamana is a completely fun-filled family entertainer.
Bhanu Bogavarapu penned the story, while Nandu Savirigana has written the dialogues. Director Ram Abbaraju himself has written the screenplay of the movie. A team of talented technicians are handling different crafts of the movie.
Gopi Sundar scores the music, while Raam Reddy cranks the camera. Chota K Prasad is the editor and Brahma Kadali is the art director.
The film is in the last leg of shooting and the makers have also announced to release the movie in the summer, this year.
Cast: Sree Vishnu, Reba Monica John, Naresh, Sudarshan, Sreekanth Iyengar, Vennela Kishore, Raghu Babu, Rajeev Kanakala, Devi Prasad, Priya and others.
Technical Crew:
Anil Sunkara Proudly Presents
Screenplay & Direction - Ram Abbaraju
Producer - Razesh Danda
Co-Producer - Balaji Gutta
Banners- Ak Entertainments, Hasya Movies
Story - Bhanu Bogavarapu
Dialogues - Nandu Savirigana
Music Director - Gopi Sundhar
Cinematographer - Raam Reddy
Editor - Chota K Prasad
Art Director -Brahma Kadali
Costume Designer - Lakshmi Killari
శ్రీవిష్ణు, రామ్ అబ్బరాజు, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, ‘సామజవరగమన’ ఫస్ట్ లుక్ లాంచ్- వేసవిలో థియేటర్లలో విడుదల
వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఓ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ కథానాయికగా నటిస్తోంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు మేకర్స్. ఈ చిత్రానికి సామజవరగమన అనే టైటిల్‌ను పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ హిలేరియస్ గా ఉంది. శ్రీవిష్ణు చేతిలో వీణ పట్టుకుని కనిపించగా.. వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, రెబా మోనికా జాన్ సంగీత వాయిద్యంతో కట్టివేస్తున్నట్లు ఫస్ట్ లుక్ నవ్వులు పూయించింది. ఫస్ట్‌లుక్ పోస్టర్ సామజవరగమన పూర్తిగా ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే భావన కలిగిస్తుంది.
భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.
ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
తారాగణం: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు.
సాంకేతిక విభాగం:
అనిల్ సుంకర సగర్వ సమర్పణ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం - రామ్ అబ్బరాజు
నిర్మాత - రాజేష్ దండా
సహ నిర్మాత - బాలాజీ గుత్తా
బ్యానర్లు- ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
కథ - భాను బోగవరపు
డైలాగ్స్ - నందు సవిరిగాన
సంగీతం - గోపీ సుందర్
సినిమాటోగ్రాఫర్ - రాంరెడ్డి
ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్ -బ్రహ్మ కడలి
కాస్ట్యూమ్ డిజైనర్ - లక్ష్మి కిల్లారి