13 December 2024
Hyderabad
Victory Venkatesh played cop roles in many films, but the role in his highly anticipated film Sankranthiki Vasthunnam will be very different. In fact, he will be seen as an ex-cop and a family man in major part of the movie. Directed by Blockbuster Machine Anil Ravipudi under the leading production house Sri Venkateswara Creations, the promotional activities are in full swing for the movie.
The first single Godari Gattu, a mellifluous romantic number turned out to be a blockbuster. Today, on the occasion of Venkatesh’s birthday, they came up with a promo of the second single- Meenu. The promo offers a sneak peek into a lively house celebration where Venkatesh engages in playful banter with his ex-girlfriend Meenu played by Meenakshi Chaudhary in the presence of his wife, portrayed by Aishwarya Rajesh. Both Venkatesh and Aishwarya Rajesh appear in traditional outfits, while Meenakshi can be seen in a trendy attire.
One of the standout moments of the promo is Venkatesh's stunning transformation into a stylish cop. Dressed in a khaki uniform with sunglasses on, he redefines the classic cop look. This glimpse into the sequence hints at a thrilling part of the storyline, and his dynamic presence is sure to capture the attention of fans. The song, composed by Bheems Ceciroleo, promises to be just as catchy as the first single.
The cinematography of the movie is handled by Sameer Reddy, while AS Prakash takes charge of the production design. Tammiraju is the editor, and the screenplay is written by S Krishna and G Adhinarayana. The action sequences are choreographed by V Venkat.
Sankranthiki Vasthunnam is scheduled for release on January 14th on Sankranthi.
Cast: Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh, Upendra Limaye, Rajendra Prasad, Sai Kumar, Naresh, VT Ganesh, Muralidhar Goud, Pammi Sai, Sai Srinivas, Anand Raj, Chaitanya Jonnalagadda, Mahesh Balaraj, Pradeep Kabra, and Chitti
Technical Crew:
Writer, Director: Anil Ravipudi
Presents: Dil Raju
Banner: Sri Venkateswara Creations
Producer: Shirish
Music: Bheems Ceciroleo
DOP: Sameer Reddy
Production Designer: A S Prakash
Editor: Tammiraju
Co-Writers: S Krishna, G Adhinarayana
Action Director: V Venkat
VFX: Narendra Logisa
విక్టరీ వెంకటేష్ బర్త్‌డే స్పెషల్- 'సంక్రాంతికి వస్తున్నాం' నుంచి హీరో వెంకటేష్ ను క్లాసిక్ కాప్ లుక్‌లో ప్రజెంట్ చేస్తూ సెకండ్ సింగిల్ మీను ప్రోమో రిలీజ్
విక్టరీ వెంకటేష్ చాలా సినిమాల్లో పోలీసు పాత్రలు పోషించినప్పటికీ ఆయన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' లో క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాలోని మేజర్ పార్ట్ ఎక్స్ పోలీసుగా, ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రోజు, వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ సెకండ్ సింగిల్- మీను ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమోలో వెంకటేష్ తన ఎక్స్ లవర్ మీను (మీనాక్షి చౌదరి)ని సరదాగా ఆటపట్టిస్తూ, అతని భార్య (ఐశ్వర్య రాజేష్) కూడా ఉల్లాసంగా ఉండే ఇంటి వేడుకను ప్రజెంట్ చేసింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ ఇద్దరూ సాంప్రదాయ దుస్తులలో కనిపిస్తుండగా, మీనాక్షి ట్రెండీ ఎటైర్ కనిపిస్తుంది.
స్టైలిష్ కాప్‌గా వెంకటేష్ అద్భుతమైన ట్రాన్స్ ఫర్మేషన్ ప్రోమోలో వండర్ ఫుల్ మూమెంట్. ఖాకీ యూనిఫామ్‌లో సన్ గ్లాసెస్‌తో ధరించి, వెంకటేష్ క్లాసిక్ కాప్ లుక్ లో కనిపించారు. సీక్వెన్స్‌లోని గ్లింప్స్ కథాంశంలోని బ్రెత్ టేకింగ్ పార్ట్ ని సూచిస్తుంది, అతని డైనమిక్ ప్రజెన్స్ అభిమానులని కట్టిపడేసింది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాట ఫస్ట్ సింగిల్ లాగానే క్యాచీగా ఉంటుందని హామీ ఇచ్చింది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి నిర్వహిస్తుండగా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
కో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: వి వెంకట్
VFX: నరేంద్ర లోగిసా
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా
|