Abhinav Gomatam's as 'Subbu' from the Musical Family Entertainer "Santhana Prapthirasthu": Crazy Character Poster Unveiled
మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సంతాన ప్రాప్తిరస్తు" నుంచి అభినవ్ గోమటం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ 'సుబ్బు' క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్
Vikranth and Chandini Chowdary are playing the lead roles in the film Santhana Prapthirasthu. The movie is being produced by Madhura Sreedhar Reddy and Nirvi Hariprasad Reddy under the banners of Madhura Entertainment and Nirvi Arts. Directed by Sanjeev Reddy, known for films like ABCD (starring Allu Sirish) and the web series Aha Naa Pellanta (featuring Raj Tarun), this film is set to be a musical family entertainer. The screenplay is written by Sheikh Dawood Ji, who has worked on films such as Venkatadri Express, Express Raja, and Ek Mini Katha.
Today, the character poster of Abhinav Gomatam as the software engineer 'Subbu' from Santhana Prapthirasthu was released. In this film, Abhinav portrays Subbu, a frustrated, unmarried software engineer with pan-India matrimony profiles. His comedic portrayal of Subbu’s exasperation promises to provide plenty of laughs for the audience. Director Sanjeev Reddy is tackling a contemporary issue in an entertaining way, with Santhana Prapthirasthu generating much curiosity among the audience. The film is set to have a grand theatrical release soon.
Crew:
Director: Sanjeev Reddy
Producers: Madhura Sreedhar Reddy, Nirvi Hariprasad Reddy
Story, Screenplay: Sanjeev Reddy, Sheik Dawood G
Music Director: Sunil Kashyap
Executive Producer: A. Madhusudan Reddy
Cinematography: Mahi Reddy Pandugula
Dialogues: Kalyan Raghav
Editor: SaiKrishna Ganala
Choreographer: Laxman Kalahasthi
Production Designer: Sivakumar Maccha
Costume Designers: Aswat Bhairi, K. Pratibha Reddy
Publicity Design: Mayabazar
Digital: Housefull Digital
మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సంతాన ప్రాప్తిరస్తు" నుంచి అభినవ్ గోమటం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ 'సుబ్బు' క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా "ఏబీసీడీ" సినిమా, రాజ్ తరుణ్ తో "అహ నా పెళ్లంట" అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా తెరకెక్కుతోంది.
ఈ రోజు "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా నుంచి అభినవ్ గోమటం నటించిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సుబ్బు క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా మాట్రిమోని ప్రొఫైల్స్ ఉన్న ఫ్రస్టేటెడ్ అన్ మారీడ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సుబ్బు పాత్రలో అభినవ్ గోమటం ప్రేక్షకుల్ని నవ్వించబోతున్నారు. సుబ్బు ఫ్రస్టేషన్ ఏ స్థాయిలో కామెడీ పండించిందో థియేటర్స్ లో చూడాల్సిందే.
ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
డైరెక్టర్ - సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ - మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే - సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి
మ్యూజిక్ డైరెక్టర్ - సునీల్ కశ్యప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎ మధుసూదన్ రెడ్డి
సినిమాటోగ్రఫీ -మహి రెడ్డి పండుగుల
డైలాగ్స్ - కల్యాణ్ రాఘవ్
కొరియోగ్రాఫర్ - లక్ష్మణ్ కాళహస్తి
కాస్ట్యూమ్ డిజైనర్స్ - అశ్వత్ భైరి, కె ప్రతిభ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - శివకుమార్ మచ్చ
పబ్లిసిటీ డిజైన్ - మాయాబజార్ డిజిటల్ - హౌస్ ఫుల్ డిజిటల్