9 September 2024
Hyderabad
Sridevi Movies, a production house known for its rich taste and a wide range of movies, is doing a film in collaboration with director Mohanakrishna Indraganti for the third time after ‘Gentleman’ and ‘Sammohanam’. Their latest collaboration is fronted by the versatile actor Priyadarshi. The film has been titled 'Sarangapani Jathakam'. The shoot of the film stands completed.
Producer Sivalenka Krishna Prasad said, "Recently, on Priyadarshi's birthday, the first look and title poster were released. They received an amazing response. Is our future predetermined? Or, can we shape it with our will? 'Sarangapani Jathakam' is a perfect comedy film that answers this question thoughtfully. We are glad that the filming part has been completed today. We finished the film in five schedules in Hyderabad, at Ramoji Film City, and in Visakhapatnam. We will start dubbing programs on September 12th. I have always wanted to make a full-fledged entertaining film. I aspired to make a film under the direction of Jandhyala garu, but unfortunately, it didn't happen. He wrote dialogues for two of our successful films, namely, 'Chinnodu - Peddodu' and 'Aditya 369,' but couldn't direct any film. Finally, the void is behind us. We are delighted to be doing a complete entertainer with Mohanakrishna Indraganti, who has made two successful films under our banner. 'Sarangapani Jathakam' will be a memorable movie from Sridevi Movies. We are making this film without compromising on the budget and technical quality."
Cast:
Priyadarshi, Roopa Koduvayur, VK Naresh, Tanikella Bharani, Avasarala Srinivas, Vennela Kishore, Viva Harsha, Sivannarayana, Ashok Kumar, Raja Chembolu, Vadlamani Srinivas, Pradeep Rudra, Ramesh Reddy, Kalpalatha, Roopa Lakshmi, Harshini, KLK Mani, 'IMAX' Venkat.
Crew:
Make-Up Chief: RK Vyamajala.
Costume Chief: N Manoj Kumar.
Costume Designers: Rajesh Kamarsu, Ashwin.
Production Executives: K Ramanjaneyulu (Anji Babu), P Rasheed Ahmed Khan.
PRO: Pulagam Chinnarayana
Digital Marketing: Talk Scoop
Co-Director: Kota Suresh Kumar.
Lyricist: Ramajogayya Sastry
Stunts: Venkat - Venkatesh
Production Designer: Raveender
Editor: Marthand K Venkatesh
Director of Photography: PG Vinda
Music Director: Vivek Sagar
Line Producer: Vidya Sivalenka
Producer: Sivalenka Krishna Prasad
Writer, Director: Mohanakrishna Indraganti
ప్రియదర్శి, మోహనకృష్ణ ఇంద్రగంటి కలయికలో శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న 'సారంగపాణి జాతకం' షూటింగ్ పూర్తి
'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' వంటి విజయవంతమైన సినిమాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న చిత్రo 'సారంగపాణి జాతకం'. ప్రియదర్శి , రూప కొడువాయూర్ జంటగా నటించారు. ఈ రోజుతో సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది.
చిత్రనిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ... ''ఇటీవల ప్రియదర్శి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా అతను చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రం 'సారంగపాణి జాతకం'. నేటితో చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, విశాఖ పరిసర ప్రాంతాల్లో 5 షెడ్యూళ్లలో సినిమా పూర్తి చేశాం. ఈ నెల 12 నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తాం. నాకు ఎప్పటి నుంచో పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా తీయాలని ఉండేది. మా సంస్థలో జంధ్యాల గారి డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలని అనుకున్నాను. కానీ, కుదరలేదు. ఆయన మా సంస్థలో రెండు విజయవంతమైన చిత్రాలు ‘చిన్నోడు - పెద్దోడు', 'ఆదిత్య 369' సినిమాలకు డైలాగ్స్ రాశారు కానీ, సినిమా చేయించుకోలేకపోయా. ఆ లోటు ఇన్నేళ్లకు భర్తీ అయ్యింది. మా సంస్థలో రెండు విజయవంతమైన సినిమాలు తీసిన మోహనకృష్ణ ఇంద్రగంటితో పూర్తిస్థాయి వినోదాత్మక సినిమా చేయడం మాకు ఆనందంగా ఉంది. మా సంస్థలో 'సారంగపాణి జాతకం' గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఖర్చు పరంగానూ, టెక్నికల్ పరంగానూ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా చేస్తున్నాం '' అని చెప్పారు.
తారాగణం:
ప్రియదర్శి, రూప కొడువాయూర్, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, 'ఐమ్యాక్స్' వెంకట్.
సాంకేతిక నిపుణులు:
మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు - అశ్విన్, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) - పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ - వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన - దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
|