Natural Star Nani, Vivek Athreya Saripodhaa Sanivaaram Trailer On August 13th
నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం' మోస్ట్ ఎవైటెడ్ ట్రైలర్ ఆగస్ట్ 13న రిలీజ్
The promotional activities of Natural Star Nani’s most-awaited Pan India film Saripodhaa Sanivaaram directed by Vivek Athreya are already in full swing with the rigorous promotions by the makers. Each promotional content has upped the buzz. Meanwhile, the makers announced the film’s trailer date.
The theatrical trailer of Saripodhaa Sanivaaram will be out on the 13th of this month. “Starts with a drizzle. Ends with a STORM. #SaripodhaaSanivaaram Trailer on 13th,” reads Nani’s post. There is huge anticipation for the trailer, given audience are eager to know what the movie is all about.
The film produced grandly by DVV Danayya and Kalyan Dasari under the banner of DVV Entertainment has SJ Suryah and Priyanka Mohan in prominent roles.
The music is composed by Jakes Bejoy, with Murali G handling the cinematography and Karthika Srinivas serving as the editor. Saripodhaa Sanivaaram will be released in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages on August 29th.
Cast: Nani, Priyanka Arul Mohan, SJ Suryah, Sai Kumar
Technical Crew:
Writer and Director: Vivek Athreya
Producers: DVV Danayya, Kalyan Dasari
Banner: DVV Entertainments
Music: Jakes Bejoy
DOP: Murali G
Editor: Karthika Srinivas
Production Designer: GM Sekhar
Fights: Ram-Lakshman
నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం' మోస్ట్ ఎవైటెడ్ ట్రైలర్ ఆగస్ట్ 13న రిలీజ్
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం' ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన నాట్ ఏ టీజర్ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమాలోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా సరిపోదా శనివారం మేకర్స్ ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 13న 'సరిపోదా శనివారం' ట్రైలర్ ని విడుదల చేయనున్నారు.
ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు.
ఈ పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌కు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.
ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.