pizza

Nikhil, Bharat Krishnamachari, Pixel Studio’s #Nikhil20 Titled Swayambhu, The Ferocious First-look Unleashed
నిఖిల్, భరత్ కృష్ణమాచారి, పిక్సెల్ స్టూడియో #Nikhil20 టైటిల్ ‘స్వయంభూ’, ఫెరోషియస్ ఫస్ట్-లుక్ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

1 June 2023
Hyderabad

After teasing with a pre-look poster, the makers of hero Nikhil’s 20th movie unleashed the first look of the movie on the actor’s birthday. Directed by Bharat Krishnamachari and produced by Bhuvan and Sreekar under Pixel Studios with Tagore Madhu presenting it, #Nikhil20 is titled majestically as Swayambhu.

Swayambhu means self-born or ‘that is created by its own accord.’ The first-look poster presents Nikhil as a ferocious warrior on the battlefield. Sporting long hair like a typical combatant, Nikhil is seen riding a horse with a weapon (spear) in one hand and a shield in another hand. His getup and makeover are truly remarkable.

The first look creates curiosity about the project that will start rolling from August, this year.

Swayambhu is going to be the most expensive movie in Nikhil’s career. It will be mounted with top technical standards. Manoj Paramahamsa helms the cinematography, while Ravi Basrur scores the music. M Prabhaharan is the production designer and the dialogues for the movie are provided by Vasudev Muneppagari.

Cast: Nikhil

Technical Crew:
Writer, Director: Bharat Krishnamachari
Producers: Bhuvan and Sreekar
Banner: Pixel Studios
Presents: Tagore Madhu
Music: Ravi Basrur
DOP: Manoj Paramahamsa
Dialogues: Vasudev Muneppagari
Production Designer: M Prabhaharan
Co-Producers: Vijay Kamisetty, GT Anand

నిఖిల్, భరత్ కృష్ణమాచారి, పిక్సెల్ స్టూడియో #Nikhil20 టైటిల్ ‘స్వయంభూ’, ఫెరోషియస్ ఫస్ట్-లుక్ విడుదల

హీరో నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా నిఖిల్ 20వ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. #నిఖిల్20కి ‘స్వయంభూ’ అనే టైటిల్ పెట్టారు.

స్వయంభూ అంటే స్వయంగా ఉద్భవించినదని అర్ధం. ' ఫస్ట్-లుక్ పోస్టర్ లో నిఖిల్‌ యుద్ధభూమిలో ఫెరోషియస్ వారియర్ గా కనిపించారు . పొడవాటి జుట్టు, ఒక చేతిలో ఆయుధం (ఈటె) , మరొక చేతిలో షీల్డ్‌తో పోరాట యోధుడిలా కనిపించారు. నిఖిల్ గెటప్, మేకోవర్ అద్భుతంగా వుంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ తో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.

నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ సినిమాగా స్వయంభూ నిలవనుంది. ఇది అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది. రవి బస్రూర్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగరి డైలాగ్స్ అందిస్తున్నారు.

తారాగణం: నిఖిల్
సాంకేతిక విభాగం
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్ , శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
సంగీతం: రవి బస్రూర్
డీవోపీ : మనోజ్ పరమహంస
డైలాగ్స్: వాసుదేవ్ మునెప్పగరి
ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాహరన్
సహ నిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జిటి ఆనంద్

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved