pizza

Bharath Thippireddy and Dhanya Balakrishna starrer "Sharma&Ambani" First poster unveiled
భరత్ తిప్పిరెడ్డి మరియు ధన్య బాలకృష్ణ నటించిన "శర్మ&అంబాని" మొదటి పోస్టర్ ఆవిష్కరణ చేయబడింది

You are at idlebrain.com > news today >

30 March 2024
Hyderabad

Get ready to embark on a rollicking ride with "Sharma & Ambani" releasing on ETV WIN OTT Platform on April 11th.The film's vibrant first poster has been released by Vivek Kuchibhotla (People Media Factory) .Bharath Thippireddy, the celebrated entrepreneur and revered trainer, takes a leap from the world of technology to the silver screen, making his debut as the protagonist. From the heart of Nellore to the silver screen, Bharaths journey has been as unexpected as the plot twists in "Sharma & Ambani"!. Alongside him, the radiant Dhanya Balakrishna graces the film as the leading lady.

Kesava Karri, remembered affectionately as the "C/O Kacherapalem Kid," is poised to deliver a memorable performance in a prominent role that's sure to captivate audiences. The poster teases a story of mayhem and money, featuring our heroes in a comedic chase filled with twists and turns, set against the backdrop of everyday Nellore. With a scooter that hints at modest beginnings and money flying in the backdrop, "Sharma & Ambani" is ready to take audiences on an entertaining journey of laughter, love, and life's unexpected windfalls.

Directed by the talented Karthik Sai, this crime comedy is all about the chaos that ensues when the ordinary meets the extraordinary in the most hilarious ways. Keep an eye out for this much-anticipated film that's bound to leave you in stitches

Crew:
Director: Karthik sai
Producers: Dr.Anil Palla , Bharath Thippireddy
Writers: Karthik Sai, Bharath Thippireddy
Dop : K A swamy
Editor : Gautham Raj Nerusu
Choreographer : Prem Bhagath
Music : Shashank Alamuru - Maahaa
Fights : Rabin Subbu
Lyricist : Kittu Vissapragada
D.I - B2H STUDIOS
Costume Design: Rekha Boggarapu,Sparsa Thippireddy
Executive Producers: Chiranjeevi Papisettty,Siva Sandeep Rajanala

భరత్ తిప్పిరెడ్డి మరియు ధన్య బాలకృష్ణ నటించిన "శర్మ&అంబాని" మొదటి పోస్టర్ ఆవిష్కరణ చేయబడింది

'శర్మ & అంబాని' కలిసి ప్రేక్షకుల ముందుకు సందడి చేయడానికి వచ్చేస్తున్నారు. 'శర్మ & అంబాని' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత వివేక్ కుచిబొట్ల విడుదల చేశారు. ప్రముఖ ఉద్యమ మరియు గౌరవనీయమైన ట్రైనర్ అయిన భరత్ తిప్పిరెడ్డి, టెక్నాలజీ ప్రపంచం నుండి వెండి తెర వైపు తన అడుగులు వేస్తూ, కథా నాయకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. నెల్లూరు నుండి మొదలైన భరత్‌ ప్రయాణం.. శర్మ & అంబాని కథాంశం అనేక మలుపులతో అనూహ్యంగా సాగేలా ఉంటుంది. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ కథానాయికగా నటిస్తోంది. కెరాఫ్ కంచెపాలెం కిడ్‌గా నటించిన కేశవ కర్రి మరోసారి ప్రేక్షకులను బంధించే పాత్రలో నిటించాడు. ఈ సినిమాలో ఒక గందరగోళం మరియు డబ్బు కథనాన్ని చాలా ఎంటర్టైనింగ్‌గా చూపించిస్తున్నట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. ఈ చేజ్ పోస్టర్‌లో ఉన్న హీరోలు నెల్లూరు యొక్క రోజువారీ జీవిత నేపథ్యంలో సెట్ చేయబడినట్టుగా ఉన్నారు. ఒక స్కూటర్‌ నేపథ్యంలో డబ్బు ఎగురుతుండగా, "శర్మ & అంబాని" నవ్వులు, ప్రేమ, మరియు జీవితంలో ఊహించని లాభాల వినోదాత్మక యాత్రలో ప్రేక్షకులను తీసుకెళ్లేలా ఉన్నారు. ప్రతిభావంతుడైన కార్తిక్ సాయి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ కామెడీ సినిమా.. ఎలాంటి గందరగోళం సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మీ నవ్వులు ఆగకుండా చేసేలా ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved