pizza

SLV Cinemas Production No.8 starring Deekshith Shetty and Shashi Odela announced
ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెం.8 అనౌన్స్‌మెంట్

You are at idlebrain.com > news today >

20 January 2024
Hyderabad

Deekshith Shetty, renowned for his role in the blockbuster film 'Dasara,' and Shashi Odela are set to share the screen in an exciting venture produced under the banner of SLV Cinemas. This project marks the prestigious banner's eighth production.

Helmed by filmmaker K.K., the movie is backed by Sudhakar Cherukuri and promises to be a periodical crime drama set in the 90s with a unique storyline. The musical score for the film is entrusted to Poornachandra Tejaswi, while Nagesh Banell takes on the role of cinematographer, and Kartika Srinivas.R serves as the editor.

The film's production unit has revealed plans to disclose further details soon, and the commencement of shooting is expected soon.

Actors:
Deekshith Shetty, Shashi Odela and others

Technical category:
Banner - SLV Cinemas
Producer - Sudhakar Cherukuri
Direction - KK
Cinematography - Nagesh Banell
Music - Poornachandra Tejaswi
Editor - Karthika Srinivas
Production Designer - Srikanth Ramishetti
Executive Producer - Shekar Yalamanchali

ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెం.8 అనౌన్స్‌మెంట్

దీక్షిత్ శెట్టి‌, శశి ఓదెల హీరోలుగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.8 సినిమా రూపొందనుంది. కె.కె దర్శకత్వంలో సుధాకర్ చెెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశి ఓదెల ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. డిఫరెంట్ స్టోరీతో 90వ దశకానికి చెందిన పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా సినిమా తెరకెక్కనుండటం విశేషం.

పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నగేష్ బన్నెల్ సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్.ఆర్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సహా మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

నటీనటులు:
దీక్షిత్ శెట్టి, శశి ఓదెల తదితరులు

సాంకేతిక వర్గం:
బ్యానర్ - ఎస్.ఎల్.వి.సినిమాస్, నిర్మాత - సుధాకర్ చెరుకూరి, దర్శకత్వం - కె.కె, సినిమాటోగ్రఫీ - నగేష్ బన్నెల్, సంగీతం - పూర్ణాచంద్ర తేజస్వి, ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్ - శ్రీకాంత్ రామిశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శేఖర్ యలమంచిలి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved