16 December 2022
Hyderabad
The teaser of Anand Deverakonda, Vaishnavi Chaitanya, Viraj Ashwin starrer, Baby was released recently and it has struck the right chord with the audience. It has built hype for the film and incidentally, the audio rights of the film are sold to top music label, Sony Music for a fancy price.
According to the latest reports, Sony Music has bought the audio streaming rights of Baby for a big price, almost on par with a big hero film. This substantially boosts the business side of the film.
The core team behind Baby previously worked on Color Photo which was a musical blockbuster. That could be the reason why Sony paid a fancy price for Baby now. With this positive development, the makers have stated that the announcement on the first single from the album will be out tomorrow.
Baby has Anand Deverakonda, Vaishnavi Chaitanya, and Viraj Ashwin in central roles. The film is directed by Sai Rajesh and produced by SKN under Mass Movie Makers banner.
'బేబీ' సినిమా ఆడియో హక్కులను ఫ్యాన్సీ రేట్ కు సొంతం చేసుకున్న సోని మ్యూజిక్ సౌత్, రేపు ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్
హీరో ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న సినిమా 'బేబీ'. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వస్తోంది.
తాజాగా ఈ చిత్ర ఆడియో రైట్స్ ను ప్రముఖ ఆడియో కంపెనీ సోనీ సౌత్ మ్యూజిక్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఒక అప్ కమింగ్ స్టార్ హీరో సినిమా ఆడియో రైట్స్ ను ఇంత మొత్తానికి కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. బేబీ సినిమా ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ శనివారం ఉంటుంది.
నిర్మాత: ఎస్. కే. ఎన్, నిర్మాణ సంస్థ : మాస్ మూవీ మేకర్స్, రచన, దర్శకత్వం: సాయి రాజేష్
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి, సంగీతం: విజయ్ బుల్గానిన్, ఎడిటింగ్: విప్లవ్, ఆర్ట్: సురేష్, సహా నిర్మాత: ధీరజ్ మోగిలినేని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దాసరి వెంకట సతీష్, పీఆర్వో: ఏలూరు శీను & జి. ఎస్. కే మీడియా, కొరియోగ్రఫీ:పొలాకి విజయ్.