pizza

Spark L.I.F.E starring Vikranth, Mehreen Pirzada and Rukshar Dhillon teaser releasing on August 2nd, announced with an intriguing poster
విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌గా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘స్పార్క్L.I.F.E’... ఆగస్ట్ 2న టీజర్

You are at idlebrain.com > news today >
Follow Us

31 July 2023
Hyderabad

The most ambitious project ‘Spark’ making headlines from the moment it was announced. Spark L.I.F.E is high budget action thriller starring new entrant Vikranth, Mehreen Pirzada and Rukshar Dhillon are playing lead roles in the film.

Today makers dropped an exciting update about the film's teaser with a intriguing poster. The film's teaser will be unveiled on August 2nd at 6:45 PM. In the poster, Vikranth is seen in a intense avatar with a mask on his hand. The dark toned poster has grabbed everyone's eyeballs.

This ambitious project got good buzz in the audience. Now everyone is eagerly waiting for the film's teaser. The film has completed the entire shoot and the team is currently busy with post production works.

The gorgeous beauty Mehreen Pirzada is playing female lead in this high budget action thriller. She recently impressed everyone with her enchanting performance in F3. New entrant Vikranth is being introduced as a hero with this psychological action thriller.

The film is directed by Deaf frog productions and it is also bankrolling the project. Most happening music director Hesham Abdul Wahab of Hridayam fame is scoring tunes for this unique thriller.

Deaf frog productions producing this high budget psychological action thriller. The film’s creators are not at all compromising in terms of quality or content.

Guru Somasundaram is playing key role. It boasts stellar cast Nasser, Suhasini Mani Ratnam, Vennela Kishore, Satya, Srikanth, Kiran Ayyangar, Annapurnamma, and many other well-known actors. The film will be releasing in Telugu, Tamil, Kannada, Hindi and Malayalam languages.

విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌గా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘స్పార్క్L.I.F.E’... ఆగస్ట్ 2న టీజర్

విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌గా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘స్పార్క్L.I.F.E’. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ఈ సినిమా టీజ‌ర్‌ను ఆగ‌స్ట్ 2న సాయంత్రం 6 గంట‌ల 45 నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్నట్లు నిర్మాత‌లు తెలిపారు. సోమ‌వారం రోజున‌ టీజ‌ర్‌కు రిలీజ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే విక్రాంత్ ఇన్‌టెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. త‌న చేతిలో మాస్క్ ఉంది. డార్క్ టోన్‌తో ఉన్న ఈ పోస్ట‌ర్ ప్ర‌తీ ఒక్క‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

‘స్పార్క్’ మూవీ షూటింగ్ అంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్పుడు టీజ‌ర్ ఎలా ఉంటుందా? అనే ఆస‌క్తి అంద‌రిలోనూ క్రియేట్ అయ్యింది. F3లో మెప్పించిన బ్యూటీఫుల్ మెహ‌రీన్ ఫిర్జాదా ఇందులో క‌థానాయిక. అలాగే రుక్స‌ర్ థిల్లాన్ కూడా ఇందులో హీరోయిన్‌గా మెప్పించ‌నుంది. విక్రాంత్ ఈ సైక‌లాజిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌తో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు.

డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ ద‌ర్శ‌క నిర్మాణంలో అన్ కాంప్రమైజ్డ్‌గా రూపొందుతోన్న ఈ యూనిట్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ‘హృదయం’ ఫేమ్ హేషం అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళ విలక్ష‌ణ న‌టుడు గురు సోమ‌సుంద‌రం కీల‌క పాత్ర‌లో అల‌రించ‌బోతున్నారు. ఇంకా ఈ చిత్రంలో నాజ‌ర్‌, సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, స‌త్య‌, శ్రీకాంత్, కిర‌ణ్‌ అయ్యంగార్‌, అన్న‌పూర్ణ‌మ్మ‌త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved