pizza
Sudhakar and Harika meet megastar
You are at idlebrain.com > news today >
 
Follow Us

4 January -2021
Hyderabad


Actor Sudhakar Komakula and his wife Harika Sandepogu met Megastar Chiranjeevi garu at his residence, wished him Happy New year and took his best wishes. Chiranjeevi garu invited the couple to his house and shared his happiness about the viral Induvadana song. He also wished Sudhakar for his future endeavors and extended his support. Couple expressed their gratitude, extreme happiness and felt this special day would be the most memorable day of their lives. This gesture once again proves the Golden heart of Megastar. He is selfless in encouraging new and young talent regardless of their background. Megastar for a reason.

నటుడు సుధాకర్ కోమాకుల తన సతీమణి హారిక సందెపోగు తో కలిసి మెగాస్టార్ చిరంజీవి గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపడానికి, ఆశీస్సులు తీసుకోవడానికి ఆయన స్వగృహంలో కలిశారు.

ఈ సందర్బం గా చిరంజీవి గారు, ‘ఇందువదన’ పాటని వైరల్ చేసినందుకు తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. భవిష్యత్తులో వీరు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవ్వాలని ఆశీర్వదిస్తూ, అలాగే తన సపోర్ట్ ఎల్లపుడూ ఉంటుందని చెప్పడంతో వారి ఆనందానికి అవధులు లేవు. తమ జీవితంలోని అత్యంత ముఖ్యమైన క్షణాలతో ఈ రోజూ అలా మిగిలిపోతుందని చెబుతూ సంతోషంలో ఉబ్బితబ్బిబవుతున్నారు.

ఇలా, బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా టాలెంట్ ఉన్న కొత్త తరాన్ని నిస్స్వార్ధంగా ఉత్సాహపరిచే తన వ్యక్తిత్వాన్ని మరోసారి చూపించారు మెగాస్టార్.

 





   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved