The excitement surrounding Victory Venkatesh’s highly anticipated flick Sankranthiki Vasthunnam is reaching new heights. Directed by Anil Ravipudi and produced by Shirish under the banner of Sri Venkateswara Creations, Sankranthiki Vasthunnam is gearing up for a grand release this Sankranthi on January 14th. The movie has already created a buzz with its musical promotions, with first two songs becoming sensational hits.
The first single Godari Gattu, a lovely melody composed by the very talented Bheems Ceciroleo has struck a chord for its delightful vocals by Ramana Gogula and Madhu Priya, heartfelt lyrics by Bhaskarabhatla and melodious tune. The visual appeal of the song, showcasing the endearing chemistry between Venkatesh and Aishwarya Rajesh, has added to its charm, making it an instant favorite among fans.
Godari Gattu has quickly become an attainment in Venkatesh's career, achieving a remarkable feat by becoming the fastest song among senior heroes to reach 50 million views in just 3 weeks. The track’s extensive popularity has made it a social media sensation, especially on Instagram Reels, where fans and influencers have been sharing their own takes on the romantic number.
The second song, Meenu, has also garnered positive attention, and all eyes are now on the much-awaited third and Pongal special track, sung by none other than Venkatesh himself. The song is set to drop on December 30th.
With the music already winning hearts, the film promises to be a festive treat for fans.
దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, భీమ్స్ సిసిరోలియో, అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ సాంగ్ గోదారి గట్టు అన్ బిలివబుల్ ఫీట్-ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ తో సరికొత్త రికార్డు
విక్టరీ వెంకటేష్ హైలీ యాంటిసిపేటెడ్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చుట్టూ ఎక్సయిట్మెంట్ నెక్స్ట్ లెవెల్ చేరుకుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌తో సంచలనం సృష్టించింది, మొదటి రెండు పాటలు సెన్సేషనల్ హిట్‌గా నిలిచాయి.
వెరీ ట్యాలెంటెడ్ భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు సాంగ్ రమణ గోగుల మధు ప్రియ ప్లజెంట్ వోకల్స్, భాస్కరభట్ల ఆకట్టుకునే సాహిత్యంతో మెస్మరైజింగ్ మెలోడీగా నిలిచింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేసే పాట ఫ్యాన్స్ లో ఇన్స్టంట్ ఫేవరేట్ హిట్ గా నిలిచింది.
గోదారి గట్టు వెంకటేష్ కెరీర్‌లో ఫాస్టెస్ట్ రికార్డ్ సాధించింది, సీనియర్ హీరోలలో కేవలం3 వారాల్లోనే 50 మిలియన్ వ్యూస్‌ను రీచ్ అయిన ఫాస్టెస్ట్ సాంగ్‌గా నిలిచింది. ఈ ట్రాక్ పాపులారిటీ సోషల్ మీడియా సంచలనంగా మార్చింది, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో, అభిమానులు, ఇన్ఫ్లూయనర్స్ రొమాంటిక్ నంబర్‌పై వారి వోన్ టేక్ ని షేర్ చేస్తున్నారు.
రెండవ పాట మీను కూడా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది, ఇప్పుడు అందరి కళ్ళు వెంకటేష్ స్వయంగా పాడిన మోస్ట్ ఎవైటెడ్ పొంగల్ స్పెషల్ ట్రాక్‌పై ఉన్నాయి. డిసెంబర్ 30న పాట విడుదల కానుంది.
మ్యూజిక్ తో ఇప్పటికే మనసులని గెలుచుకున్న ఈ చిత్రం అభిమానులకు పండుగ ట్రీట్‌గా ఉంటుంది.