pizza

Sankranthiki Vastunnam songs making waves on YouTube
యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సాంగ్స్
Dil Raju Presents, Venkatesh, Anil Ravipudi, Shirish, Sri Venkateswara Creations Sankranthiki Vasthunnam Achieves 5 Videos In The Top 10 YouTube Trends

You are at idlebrain.com > news today >

02 January 2025
Hyderabad

Victory Venkatesh’s upcoming flick Sankranthiki Vasthunnam is steadily turning into the most anticipated film of the season, thanks to its vibrant music, compelling promotional content, and infectious energy. The film, directed by Anil Ravipudi and produced by Shirish with Dil Raju as the presenter under the banner of Sri Venkateswara Creations, is set to create a festival of its own, especially with the high-voltage soundtrack composed by Bheems Ceciroleo.

One of the most exciting factors contributing to the film’s massive appeal is its blockbuster songs. The first track, Godari Gattu continues to fascinate listeners with its earthy, soulful vibe. Sung by Ramana Gogula and Madhu Priya, this track highlights the lovely chemistry between Venkatesh and Aishwarya Rajesh, who play a married couple. The song is complemented by Bhaskarabhatla’s evocative lyrics and is currently trending in the top ten.

The romantic ballad Meenu delves into the heartfelt love story between Venkatesh and Meenakshi Chaudhary's characters. Drenched in nostalgia, this track shows Venkatesh in a vintage avatar, dressed in a khaki police uniform, evoking the charm of his classic roles. The soothing vocals of Bheems Ceciroleo and Pranavi Acharya, coupled with Anantha Sriram’s heartfelt lyrics, have made this melody a favorite, securing a spot at number six on YouTube.

Blockbuster Pongal, sung by none other than Venkatesh himself alongside Bheems Ceciroleo and Mayipilo Rohini Soratt, has become a sensation. With its catchy, upbeat tune, and lyrics by Ramajogayya Sastry, the song perfectly encapsulates the joyous spirit of Sankranthi. The track is currently riding high at number three on the charts and is a visual delight, with festive scenes that elevate the song’s exuberance. The three songs together clocked nearly 100 Million views.

Beyond the hit songs, the film’s promotional campaign has been equally impactful. The lively interviews and concept videos have generated a buzz. While VENKY MAMAs tho Sankranthiki Vasthunnam, a fun video released on New Year occasion is trending top, Aishwarya Rajesh’s Interview is trending at sixth spot. The movie celebrates a remarkable achievement with five promotional videos ranking in the top 10 YouTube trends.

As the Sankranthi festival draws near, the hype surrounding Sankranthiki Vasthunnam continues to build.

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సాంగ్స్

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ లో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. విడుదలైన మూడు పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన గోదారి గట్టు, మీను, బ్లాక్ బస్టర్ పొంగల్ ట్రాక్స్ యూట్యూబ్, అన్ని మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో మోత మొగిస్తున్నాయి.

బ్లాక్‌బస్టర్‌పొంగల్ సాంగ్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉంటూ పండగ వైబ్ ని రెట్టింపు చేసింది. మీను సాంగ్ 6వ స్థానంలో ఆడియన్స్ అలరిస్తోంది. విడుదలైనప్పటి నుంచి టాప్ ట్రెండింగ్ లో వున్న గోదారిగట్టు సాంగ్10వ స్థానంలో అదరగొడుతోంది.

ఈ మూడు పాటలకు 85 మిలియన్ల వ్యూస్ దాటాయి, ఈ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ పాటలకున్న పాపులారిటీని తెలియజేస్తున్నాయి. సాంగ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ లో ఫ్యాన్స్ డ్యాన్స్ కవర్‌లు, రీల్స్ లో కూడా టాప్ ట్రెండింగ్ లో వున్నాయి.

ఈ మూడు పాటలు 100 మిలియన్ వ్యూస్ కి చేరువయ్యాయి. సెన్సేషనల్ హిట్ గా నిలిచిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఆల్బమ్ ఈ సీజన్‌లో మోస్ట్ సెలబ్రేటెడ్ ఆల్బమ్ గా అదరగొట్టింది.

ఈ మూవీలో వెంకటేష్ ఎక్స్ కాప్ గా, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి నిర్వహిస్తుండగా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్ మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
కో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: రియల్ సతీష్
VFX: నరేంద్ర లోగిసా


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved