pizza

Venkatesh Lends His Voice for Sankranthi Special Song in Sankranthiki Vasthunnam
'సంక్రాంతికి వస్తున్నాం'లో సంక్రాంతి స్పెషల్ సాంగ్‌ పాడిన విక్టరీ వెంకటేష్

You are at idlebrain.com > news today >

26 December 2024
Hyderabad

More than a year after his last release, Naveen Polishetty is back and it looks like he has revived the project, Anaganaga Oka Raju, which he announced with Sithara many moons ago. The only difference is that Kalyan Shankar, who was originally on board to direct the project, has made way for Maari. As Naveen turned a year older on Thursday, the makers dropped a pre wedding video as a glimpse from the film and it promises a ride of mishaps and mayhem like no other.

Spanning a little more than three minutes, the video opens with guests sitting at a dinner table with a lavish spread, while one of Raju’s assistants, played by Chammak Chandra, is perplexed when he spots a guest about to munch Kaju Katli with a silver foil instead of a gold foil. When the guest points out that Kaju Katli is wrapped around a silver foil, Chandra agrees but notes that Raju Katli should have a gold foil. We are later introduced to Raju (Naveen) who is watching the wedding video of Indian business tycoon Mukesh Ambani’s son Ananth. Raju gets a call from Mukesh and he takes the opportunity to have the contact numbers of Ananth’s wedding guest members like Kim Kardashian, Justin Bieber and John Cena for his wedding, which is due next year. He further asks Mukesh whether Ananth’s wedding will span for two more seasons in an apparent humorous dig. Later, he is seen posing for his pre-wedding photography, dancing to the diktats of the photographer, and soon is joined by his bride played by Meenakshi Chaudhary. Together, they make for a lovely pair and we can’t keep calm. The photographer’s suggestions to the soon-to-wed couple will leave you in stitches.

Rounding up, the long clip is a testament to the whacky comic timing that Naveen possesses. Boy, did we miss him. His subtle but in the good spirit digs at various recent happenings indicate that the film is poised to be a modern and delightful rollercoaster of love, laughter and chaos. The clip is just a glimpse into the endless laughter and madness that awaits audiences.

Produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, the film is a Mickey J Meyer musical, while J Yuvaraj is the cinematographer.

'సంక్రాంతికి వస్తున్నాం'లో సంక్రాంతి స్పెషల్ సాంగ్‌ పాడిన విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్ 'గురు' సినిమాలో తన ఎనర్జిటిక్ వోకల్స్ తో పాడిన జింగిడి జింగిడి సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి సింగర్ గా అలరించబోతున్నారు వెంకటేష్. ఈ సారి, సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న తన మోస్ట్ అవైటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' లోని ట్రాక్‌కి తన వాయిస్‌ని అందిస్తున్నారు.

రీసెంట్ గా బిహైండ్ వీడియోలో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, నిర్మాత శిరీష్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ ఎక్సయిటింగ్ డెవలప్మెంట్ ని రివిల్ చేశారు.

మొదట్లో ఈ సినిమా స్పెషల్ ఫెస్టివల్ ట్రాక్ కోసం ప్రముఖ బాలీవుడ్ సింగర్‌ని తీసుకురావాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేశారు. అయితే వెంకటేష్ తనకు అలవాటైన చార్మ్ తో ఆ పాటను తానే పాడాలనే కోరికను వ్యక్తం చేశారు. వెంకటేష్ ఉత్సాహంగా అవకాశాన్ని కోరడం, అనిల్ రావిపూడి అంగీకరించడం వీడియోలో ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేశారు.

'సంక్రాంతికి వస్తున్నాం'లోని ఈ వైబ్రెంట్ ఫెస్టివల్ ట్రాక్ ప్రస్తుతం RFCలో చిత్రీకరణజరుగుతోంది. ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు వైరల్ హిట్స్ గా నిలిచి ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి, ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ సాంగ్ కోసం క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ హై ఎనర్జీ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రాఫర్.

వెంకటేష్ ఎక్స్ పోలీసు ఆఫీసర్ గా, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి అతని ఎక్స్ లవర్ గా నటిస్తున్నారు.

దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా, ఎ.ఎస్.ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్‌ను నిర్వహిస్తుండగా, ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ స్క్రీన్‌ప్లేను రూపొందించారు. ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలకు వి వెంకట్ కొరియోగ్రఫీ అందించారు.

సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved