Siddu Jonnalagadda’s Telusu Kada First Song Shoot In A Big Set In Hyderabad
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, థమన్ చార్ట్‌బస్టర్ సాంగ్, కెకె లిరిక్స్, విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ- హైదరాబాద్‌లో హ్యాజ్ సెట్‌లో 'తెలుసు కదా' ఫస్ట్ సాంగ్ షూట్
The regular shoot of Star Boy Siddu Jonnalagadda’s new film Telusu Kada which marks the directorial debut of renowned stylist Neeraja Kona commenced a few days ago in Hyderabad. The makers of this film being produced majestically by People Media Factory will shoot some talkie parts and also songs in the first schedule.
Meanwhile, they started filming the movie’s first song on Siddu Jonnalagadda and Raashi Khanna. Thaman S scored a chartbuster number penned by KK. Vijay Binny who recently made his directorial debut with Naa Saami Ranga is overseeing the choreography of the song being filmed in a big and vibrant set. Sid Sriram will lend vocals for the song.
The first schedule is a crucial, 30-day stretch. The film also has Srinidhi Shetty as the other leading lady, while Viva Harsha will be seen in a pivotal role.
This is the first time Siddu Jonnalagadda has been associated with both heroines. He undergoes a stylish makeover for his role.
TG Vishwa Prasad is producing the film on a high budget with top-notch production and technical values. The movie has well-known technicians taking care of different departments. While Thaman S composes the music, Gnana Shekar Baba handles the cinematography. National Award-winning technician Naveen Nooli edits the movie, whereas Avinash Kolla is the production designer. Costume design is managed by Sheetal Sharma.
Cast: Siddu Jonnalagadda, Raashi Khanna, Srinidhi Shetty, Viva Harsha
Writer, Director: Neeraja Kona
Producer: TG Vishwa Prasad
Banner: People Media Factory
Music: Thaman S
DOP: Gnana Shekar Baba
Editor: Naveen Nooli
Co-Producer: Vivek Kuchibhotla
Production Designer: Avinash Kolla
Costume Designer: Sheetal Sharma
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, థమన్ చార్ట్‌బస్టర్ సాంగ్, కెకె లిరిక్స్, విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ- హైదరాబాద్‌లో హ్యాజ్ సెట్‌లో 'తెలుసు కదా' ఫస్ట్ సాంగ్ షూట్
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ న్యూ మూవీ 'తెలుసు కదా' రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్‌లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నారు.
తాజాగా సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై సినిమా మొదటి పాటను చిత్రీకరించడం ప్రారంభించారు. థమన్ స్కోర్ చేసిన చార్ట్‌బస్టర్ సాంగ్ కు కెకె లిరిక్స్ రాశారు. ఇటీవలే నా సామి రంగాతో దర్శకుడిగా పరిచయం అయిన విజయ్ బిన్నీ హ్యుజ్ సెట్‌లో చిత్రీకరిస్తున్న పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాటకు సిద్ శ్రీరామ్ వోకల్స్ అందించనున్నారు.
ఇది 30 రోజుల పాటు సాగే క్రూషియల్ షెడ్యూల్. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్ గా నటిస్తుండగా, వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నారు. సిద్దు జొన్నలగడ్డ తన పాత్ర కోసం స్టైలిష్ మేకోవర్ అయ్యారు.
నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్. బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు.
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష
రచన, దర్శకత్వం: నీరజ కోన
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: జ్ఞాన శేఖర్ బాబా
ఎడిటర్: నవీన్ నూలి
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ