Star Boy Siddu Jonnalagadda, Neeraja Kona, TG Vishwa Prasad, TG Krithi Prasad, People Media Factory’s Telusu Kada Lovely Valentine’s Day Special Poster Released
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, నీరజా కోన, టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'తెలుసు కదా' లవ్లీ వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
Star Boy Siddu Jonnalagadda is presently starring in the new-age love entertainer Telusu Kada which marks the directorial debut of popular stylist Neeraja Kona. Produced lavishly by TG Vishwa Prasad and TG Krithi Prasad under the banner of People Media Factory, the movie stars Raashi Khanna and Srinidhi Shetty playing the female leads opposite Siddu Jonnalagadda.
On the occasion of Valentine’s Day, the makers released a brand-new poster. It’s a perfect Valentine’s Day poster, as Raashi Khanna is seen planting a kiss on the cheek of Siddu, while he flashes a charming smile, all while Srinidhi Shetty stands just in front of him. The poster looks lovely, and leaves us curious about the relationship between these three characters in the story.
The movie also stars Viva Harsha playing a crucial role. Coming to the technical team, Gnana Shekar Baba handles the cinematography, while Thaman S provides the music. The editing is by the National Award-winning professional Naveen Nooli, with Avinash Kolla working as the production designer, and Sheetal Sharma handling costume design.
Telusu Kada is presently underway with its shoot.
Cast: Siddu Jonnalagadda, Raashi Khanna, Srinidhi Shetty, Viva Harsha
Writer, Director: Neeraja Kona
Producers: TG Vishwa Prasad, TG Krithi Prasad
Banner: People Media Factory
Music: Thaman S
DOP: Gnana Shekar Baba
Editor: Naveen Nooli
Co-Producer: Vivek Kuchibhotla
Production Designer: Avinash Kolla
Costume Designer: Sheetal Sharma
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, నీరజా కోన, టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'తెలుసు కదా' లవ్లీ వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం న్యూ జనరేషన్ లవ్ స్టొరీ 'తెలుసు కదా'లో నటిస్తున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు, ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా, మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. రాశి ఖన్నా సిద్ధు బుగ్గపై ముద్దు పెడుతూ చిరునవ్వులో కనిపిస్తుండగా, శ్రీనిధి శెట్టి అతని ముందు నిలబడి ఉండటం.. ఒక పర్ఫెక్ట్ వాలెంటైన్స్ డే పోస్టర్ ని ప్రజెంట్ చేస్తోంది. ఈ పోస్టర్ చాలా బ్యూటీఫుల్ గా ఉంది. కథలోని ఈ మూడు పాత్రల మధ్య బాండింగ్ గురించి ఆసక్తిని కలిగిస్తుంది.
ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా పని చేస్తున్నారు. శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు.
'తెలుసు కదా' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
తారాగణం: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష
రచన, దర్శకత్వం: నీరజ కోన
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: జ్ఞాన శేఖర్ బాబా
ఎడిటర్: నవీన్ నూలి
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ