Naga Chaitanya, Sai Pallavi’s Love Song Of The Year- Bujji Thalli From Thandel Unveiled
నాగ చైతన్య, సాయి పల్లవి 'తండేల్' నుంచి లవ్ సాంగ్ అఫ్ ది ఇయర్ బుజ్జి తల్లి రిలీజ్
Yuva Samrat Naga Chaitanya and Sai Pallavi starrer love and action drama Thandel has its musical promotions begin today, with the makers unleashing the lyrical video of the first single- Bujji Thalli. Directed by Chandoo Mondeti, a master at portraying heartfelt love stories, the song beautifully encapsulates the emotional journey of the lead pair.
The track, composed by Rockstar Devi Sri Prasad, is nothing short of magical. Known for his ability to create soulful melodies, Devi Sri Prasad has composed a soothing, enchanting tune that promises to linger in the listener's heart for years. With each play, the song's charm deepens, drawing listeners in.
Bujji Thalli plays at a pivotal moment in the story when the protagonist seeks to console his distressed sweetheart. The bond between the couple is palpable, even through the lyrical video alone. The lyrics, penned by Sreemani, are a poetic reflection of the protagonist's emotions as he strives to comfort his beloved. Javed Ali's evocative vocals infuse the track with even more depth, adding to its emotional pull.
The lyrical video visually captures the journey of the lead characters, showcasing their love story set against breathtaking locales. Naga Chaitanya and Sai Pallavi share a delightful chemistry on screen, looking absolutely adorable together. Their natural rapport and connection make their on-screen pairing truly special. Surely, Bujji Thalli is going to be the love song of the year. It’s indeed a chartbuster start for the musical promotions of Thandel.
Produced by Bunny Vas under the prestigious Geetha Arts banner and presented by Allu Aravind, the film is inspired by real-life events that took place in the village of D Matchilesam in the Srikakulam district of Andhra Pradesh.
The film also boasts an impressive crew, including Shamdat handling cinematography, and National Award-winning editor Naveen Nooli. The art department is headed by Srinagendra Tangala.
The film Thandel is slated for release on February 7th.
Cast: Naga Chaitanya, Sai Pallavi
Technical Crew:
Writer, Director: Chandoo Mondeti
Presents: Allu Aravind
Producer: Bunny Vas
Banner: Geetha Arts
Music: Devi Sri Prasad
DOP: Shamdat
Editor: Naveen Nooli
Art: Srinagendra Tangala
నాగ చైతన్య, సాయి పల్లవి 'తండేల్' నుంచి లవ్ సాంగ్ అఫ్ ది ఇయర్ బుజ్జి తల్లి రిలీజ్
యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ అండ్ యాక్షన్ డ్రామా 'తండేల్' మ్యూజికల్ ప్రమోషన్లు ఈరోజు ప్రారంభమయ్యాయి, మేకర్స్ ఫస్ట్ సింగిల్-బుజ్జి తల్లి లిరికల్ వీడియోను విడుదల చేశారు. హార్ట్ ఫుల్ లవ్ స్టోరీస్ ని తీయడంలో మాస్టర్ అయిన చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలోని ఈ సాంగ్ లీడ్ పెయిర్ ఎమోషనల్ జర్నీని అందంగా ప్రజెంట్ చేసింది.
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ మ్యాజికల్ గా వుంది. ప్లజెంట్ మెలోడీలను క్రియేట్ చేయడంలో మాస్టర్ అయిన దేవి శ్రీ ప్రసాద్ మెస్మరైజింగ్ ట్యూన్‌ని కంపోజ్ చేశారు. ఇది లిజనర్స్ మనసులో నిలిచిపోయేలా వుంది.
హీరో తన బాధలో ఉన్న ప్రియురాలిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కథలో కీలకమైన సమయంలో ఈ సాంగ్ వస్తుంది. లిరికల్ వీడియో ద్వారా లీడ్ పెయిర్ బాండింగ్ అద్భుతంగా చూపించారు. శ్రీమణి రాసిన లిరిక్స్, తన ప్రేమికురాలిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్న హీరో భావోద్వేగాలకు కవితాత్మకంగా ప్రజెంట్ చేశాయి. జావేద్ అలీ సోల్ ఫుల్ వోకల్స్ ట్రాక్ కు మరింత డెప్త్ ని యాడ్ చేశాయి.
లిరికల్ వీడియో లీడ్ రోల్స్ జర్నీని, వారి ప్రేమకథను విజువల్ గా అద్భుతంగా ప్రజెంట్ చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవి స్క్రీన్ పై ప్లజెంట్ కెమిస్ట్రీని షేర్ చేసుకున్నారు. వారి నేచురల్ బాండింగ్, ఆన్-స్క్రీన్ పెయిరింగ్ ప్రత్యేకంగా నిలిచాయి. తప్పకుండా బుజ్జి తల్లి సాంగ్ అఫ్ ది ఇయర్ కానుంది. ఇది తండేల్ మ్యూజిక్ ప్రమోషన్‌లకు చార్ట్‌బస్టర్ స్టార్ట్ ని ఇచ్చింది.
అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యధార్ద సంఘటనల స్ఫూర్తితో రూపొందింది.
ఈ మూవీకి షామ్‌దత్ డీవోపీగా పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. ఆర్ట్ విభాగానికి శ్రీనాగేంద్ర తంగాల నేతృత్వం వహిస్తున్నారు.
తండేల్ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి
సమర్పణ: అల్లు అరవింద్
ప్రొడక్షన్ హౌస్: గీతా ఆర్ట్స్
స్క్రీన్ ప్లే - డైలాగ్స్ - దర్శకత్వం: చందూ మొండేటి
నిర్మాత: బన్నీ వాస్
సహ నిర్మాతలు: రియాజ్ భాను, భాను ప్రతాప
లైన్ ప్రొడ్యూసర్: బాబు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గామిడి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: షామ్‌దత్ (ISC)
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
రైటర్: కార్తీక్ తీడ
కొరియోగ్రాఫర్: వీజే శేఖర్
ఫైట్స్: బెజ్జంకిమె సుందర్, వి వెంకట్, విక్రమ్ మోర్
సాహిత్యం: శ్రీమణి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
సౌండ్ డిజైనర్: కె రఘునాథ్
చీఫ్ కో-డైరెక్టర్: విజయ్ గౌతమ్ రాజు
కో-డైరెక్టర్: రామ్ నరేష్ నున్న
చీఫ్ - AD: కిరణ్ బెజ్జంకి
డైరెక్షన్ డిపార్ట్‌మెంట్: యోగి అనంత్ కృష్ణ కె, శ్రీనివాస్ విఎస్‌వి, అనిల్ కుమార్ జంగాల, శ్రీనాథ్ కొడుమూరి, డి/ఓ గోపాల్ రెడ్డి, వివేక్ బొరుసు, డింగి. ప్రవీణ్ రెడ్డి.
Avid ఎడిటర్: ఎన్.దుర్గా ప్రకాష్
అసోసియేట్ ఎడిటర్: శ్రీనివాస్ నడిమింటి
The song #BujjiThalli from #Thandel carries a profound depth, with its haunting signature tune already familiar from the Essence of Thandel video. The violin work is exceptional, while Javed Ali’s soulful voice and Shree Mani’s poignant lyrics perfectly complement @ThisIsDSP… pic.twitter.com/y9s6PLbsCR