Blockbuster Love Song Hilesso Hilesso From Allu Aravind Presents - Naga Chaitanya, Sai Pallavi, Devi Sri Prasad, Chandoo Mondeti, Bunny Vasu, Geetha Arts - Thandel Unveiled
అల్లు అరవింద్ ప్రెజెంట్స్- నాగ చైతన్య, సాయి పల్లవి, దేవి శ్రీ ప్రసాద్, చందూ మొండేటి, బన్నీ వాసు, గీతా ఆర్ట్స్ - తండేల్ నుంచి బ్లాక్ బస్టర్ లవ్ సాంగ్ హైలెస్సో హైలెస్సా రిలీజ్
After the massive response for the first two songs- Bujji Thalli and Namo Namah Shivaya, the makers of Yuva Samrat Naga Chaitanya starrer highly anticipated love and action entertainer Thandel, directed by Chandoo Mondeti and produced by Bunny Vasu under the prestigious Geetha Arts banner, with Allu Aravind presenting it, have unveiled the third single Hilesso Hilesso composed by Rockstar Devi Sri Prasad.
The privilege of loving from a distance is admirable. There is beauty in waiting for loved ones, especially when the situations force separation. It is something unique. As they make their mental calculations and prepare for the next rendezvous, nostalgia fills their hearts bringing a special type of joy. The song Hilesso Hilesso from Thandel depicts the affection nurtured by Nag Chaitanya and Sai Pallavi, as their obstacles force distance.
Rockstar Devi Sri Prasad, the master in the art of scoring melodies always, has crafted another love melody that strikes the heart right away through its wonderful composition and tender music. The soothing vocals of Shreya Ghoshal and Nakash Aziz allow us to accompany them on a journey through the song. The rhythms and chords effortlessly blended with the poetic verses by Shreemani that speak for the unbreakable love the couple shares.
Sai Pallavi and Naga Chaitanya’s chemistry is adorable. With Naga Chaitanya kept rugged and Sai Pallavi, graceful, the latter captivates with her classical dance while the former expresses love with his charming approach. Not only does the couple look loveable, but the song composition alongside the extraordinary vocals paired with wonderful visuals ensures this song is a Blockbuster love song.
The movie also boasts a talented crew, with National Award-winning composer Devi Sri Prasad scoring the music, Shamdat handling the cinematography, National Award-winning Naveen Nooli as the editor, and Srinagendra Tangala leading the art department.
అల్లు అరవింద్ ప్రెజెంట్స్- నాగ చైతన్య, సాయి పల్లవి, దేవి శ్రీ ప్రసాద్, చందూ మొండేటి, బన్నీ వాసు, గీతా ఆర్ట్స్ - తండేల్ నుంచి బ్లాక్ బస్టర్ లవ్ సాంగ్ హైలెస్సో హైలెస్సా రిలీజ్
యువ సామ్రాట్ నాగ చైతన్య మోస్ట్ ఎవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'తండేల్'. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. మొదటి రెండు పాటలు బుజ్జి తల్లి, నమో నమః శివాయ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత మేకర్స్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన థర్డ్ సింగిల్ హైలెస్సో హైలెస్సాను విడుదల చేశారు.
హైలెస్సో హైలెస్సా సాంగ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ షిప్ ని, ఎదురుచూపులని, నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్న అనురాగాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది
వండర్ ఫుల్ మోలోడీస్ ని కంపోజ్ చేయడంలో మాస్టర్ అయిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్, హృదయాన్ని తాకే మరొక లవ్ మెలోడీని కంపోజ్ చేశారు. శ్రేయ ఘోషల్, నకాష్ అజీజ్ వోకల్స్ మెలోడీని మరింత ఎలివేట్ చేశాయి. శ్రీమణి లిరిక్స్ విడదీయరాని ప్రేమని చాలా గొప్ప ప్రెజంట్ చేశాయి.
సాయి పల్లవి, నాగ చైతన్య కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. నాగ చైతన్య రగ్గడ్ లుక్ లో అదరగొట్టారు, సాయి పల్లవి ఎలిగెంట్ గా తన క్లాసిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో కట్టిపడేసింది. ఈ ఇద్దరి జోడి అద్భుతంగా వుంది. అద్భుతమైన విజువల్స్, వోకల్స్, కంపోజిషన్ తో ఈ పాట బ్లాక్ బస్టర్ లవ్ సాంగ్ గా నిలిచింది.
టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు, శ్యామ్‌దత్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా, శ్రీనాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డిఓపీ: శ్యామ్‌దత్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగల