National crush Rashmika Mandanna’s "The Girlfriend" has achieved a worldwide gross of ₹28.2 crores
వరల్డ్ వైడ్ 28.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా
Starring national crush Rashmika Mandanna alongside the talented hero Dheekshith Shetty, "The Girlfriend" continues its blockbuster journey. Loved by audiences across all age groups, the film has emerged as a winner at the box office. With strong collections, "The Girlfriend" is being screened in theaters across all centers. The film collects massive 28.2+ crores gross worldwide.
The film is presented by renowned producer Allu Aravind and jointly produced under the banners of Geetha Arts and Dheeraj Mogilineni Entertainment. It is directed by Rahul Ravindran, with Dheeraj Mogilineni and Vidya Koppineedi serving as producers.
Cast: Rashmika Mandanna, Dheekshith Shetty, Anu Emmanuel, Rao Ramesh, Rahul Ravindran, and others
Technical Team:
Cinematography – Krishnan Vasanth
Music – Hesham Abdul Wahab
Costumes – Shravy Varma
Production Design – S. Ramakrishna, Mounika Nigothri
Public Relations – G.S.K. Media, Vamsi Kaka
Marketing – First Show
Presentation – Allu Aravind
Banners – Geetha Arts, Dheeraj Mogilineni Entertainment
Producers – Dheeraj Mogilineni, Vidya Koppineedi
Writer & Director – Rahul Ravindran
వరల్డ్ వైడ్ 28.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా బ్లాక్ బస్టర్ జర్నీ కంటిన్యూ చేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల మనసులను హత్తుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విన్నర్ గా నిలిచింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ ఇప్పటిదాకా 28.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది. స్టడీ కలెక్షన్స్ తో "ది గర్ల్ ఫ్రెండ్" మూవీ అన్ని సెంటర్స్ లో ప్రదర్శితమవుతోంది.
"ది గర్ల్ ఫ్రెండ్" సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించారు.