pizza

National Crush Rashmika Mandanna’s “The Girlfriend” grosses ₹20.4 Cr worldwide in just 5 days!
వరల్డ్ వైడ్ 5 రోజుల్లో 20.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా

You are at idlebrain.com > news today >

12 November 2025
Hyderabad

Starring Rashmika Mandanna and Deekshith Shetty, The Girlfriend has turned out to be a huge success, winning the love of both youth and family audiences. Presented by Allu Aravind, the film is jointly produced under the banners Geetha Arts and Dheeraj Mogilineni Entertainment, directed by Rahul Ravindran and produced by Vidya Koppineedi and Dheeraj Mogilineni.

With strong word of mouth, the film continues its victorious run at the box office, collecting an impressive ₹20.4 crore gross worldwide in 5 days.

Cast: Rashmika Mandanna, Deekshith Shetty, Anu Emmanuel, Rao Ramesh, Rahul Ravindran & others.

Technical Crew:
Cinematography – Krishnan Vasant
Music – Hesham Abdul Wahab
Costumes – Sravya Varma
Production Design – S. Ramakrishna, Mounika Nigoti
PRO – GSK Media, Vamsi Kaka
Marketing – First Show
Presented by – Allu Aravind
Banners – Geetha Arts, Dheeraj Mogilineni Entertainment
Producers – Vidya Koppineedi, Dheeraj Mogilineni
Writer & Director – Rahul Ravindran

వరల్డ్ వైడ్ 5 రోజుల్లో 20.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించారు.

"ది గర్ల్ ఫ్రెండ్" మూవీ సూపర్ హిట్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ 5 రోజుల్లో 20.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. పాజిటివ్ మౌత్ టాక్ తో అన్ని సెంటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది.

నటీనటులు - రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, అను, ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ - కృష్ణన్ వసంత్
సంగీతం - హేషమ్ అబ్దుల్ వాహబ్
కాస్ట్యూమ్స్ - శ్రావ్య వర్మ
ప్రొడక్షన్ డిజైన్ - ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి
పీఆర్ఓ - జి.ఎస్.కే మీడియా,వంశీ కాక
మార్కెటింగ్ - ఫస్ట్ షో
సమర్పణ - అల్లు అరవింద్
బ్యానర్స్ - గీతా ఆర్ట్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
రచన -దర్శకత్వం - రాహుల్ రవీంద్రన్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved