pizza

Aadujeevitham: The Goat Life - Prepare to embrace the unbearable pain and unshakable hope of a man called ‘Najeeb’
మనసును కదిలించే నజీబ్ జీవిత కథతో తెరకెక్కిన పృథ్వీరాజ్ సుకుమారన్ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)

You are at idlebrain.com > news today >

27 March 2024
Hyderabad

Life transforms into a master alchemist when it presents an insurmountable challenge to a select few ordinary individuals, who then evolve into an extraordinary breed of warriors, etching their names in human history. Najeeb, the protagonist of Aadujeevitham, has emerged as a beacon of inspiration for countless souls far beyond the borders of God's own Country, Kerala. His indomitable spirit and relentless determination to escape the scorching deserts, infectious ambience and sweat of agony, which ensnared him in a web of unforeseen adversities, have captivated the hearts and minds of many.

The highly anticipated film 'The Goat Life' (Aadujeevitham), starring Prithviraj Sukumaran in the lead role, which is based on his autobiographical book written by Benyamin, is set to hit the screens this Thursday (March 28, 2024). As we approach the release date, we are drawn closer to the extraordinary journey of Najeeb, the real-life inspiration behind the story. Najeeb endured unimaginable suffering as he spent two years in a desolate desert, devoid of any human contact except for his cruel employer who subjected him to torment. Struggling with the lack of basic necessities, he had no spare clothes to change into and single-handedly tended to a herd of 700 goats. Gradually, he lost faith in his own humanity and began to identify himself as one of the goats.

Najeeb, like many uneducated individuals from Kerala, fell victim to the deceitful promises of overseas employment. Despite his innocent nature, he found himself trapped in a grueling and brutal job upon reaching the deserts in 1992. His treatment was inhumane, enduring physical abuse and deprivation of proper sustenance. For two long years, he was only provided with a single set of clothing and was unable to bathe. His daily food was consisted solely of dry Kuboos, which he had to moisten with goat milk in order to consume. Unfortunately, the milk from the goats, living in unsanitary conditions, often carried a foul odor, further worsening his already dire situation. Nevertheless, Najeeb persevered with the sole desire to survive.

After a couple of years of misery and melancholy, he had a chance to break out free, but it wasn’t so easy. Experience those moments that gave him unfading scars, pain and finally the road to freedom. What’s going to be the emotional lump in throats of audiences are the portions, where Najeeb left his wife when she was 8 months pregnant, and didn’t know if he had son or daughter for the next couple of years. The crew assures that audiences will be taken for an emotional roller-coaster experience that will give lump in throats and smile on faces as they walk out of the theaters with a sweetest message “Hope is a Good Thing”.

Aadujeevitham is produced by Visual Romance, and is directed by Blessy, based on the novel written by Benyamin. AR Rahman is composing music for this masterpiece, which has cinematography handled by Sunil KS, and editing by Sreekar Prasad. The star-cast comprises Prithviraj Sukumaran, Amala Paul, Jimmy Jean-Louis, KR Gokul, Talib Al Balushi and Rik.

మనసును కదిలించే నజీబ్ జీవిత కథతో తెరకెక్కిన పృథ్వీరాజ్ సుకుమారన్ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాకు మూలమైన నజీబ్ గురించి ప్రచార కార్యక్రమాల్లో మూవీ టీమ్ చెబుతున్న విషయాలు ప్రేక్షకుల మనసులను కదలిస్తున్నాయి.

90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి అరబ్ దేశాలకు వలస వెళ్లాడు నజీబ్ అనే అమాయక యువకుడు. ఎంతోమంది యువకుల్లాగే అతనూ గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసపోతాడు. రెండేళ్లు ఏడారిలో ప్రయాణిస్తూ అనేక కష్టాలు పడతాడు. 700 గొర్రెలను కాపాడుకుంటూ అతని ఎడారి ప్రయాణం ఎంతో శ్రమతో సాగుతుంది. నజీబ్ కు ఉన్న ఒకే జత బట్టలతో స్నానం చేసి దుస్తులు మార్చుకునేందుకు కూడా వీలుండదు. తినేందుకు సరైన ఆహారం దొరక్క విపరీతమైన ఎడారి వాతావరణంలో నజీబ్ ఊహాతీతమైన కష్టాలు ఎదుర్కొంటాడు. ఒక దశలో నజీబ్ కు మనిషి మీద మానవత్వం మీద నమ్మకం పోతుంది. తాను కాపాడుకుంటున్న గొర్రెల్లో తానూ ఒక గొర్రెగానే భావించుకుంటాడు. 8 నెలల ప్రెగ్నెంట్ భార్యను వదిలి విదేశీ ఉద్యోగానికి బయలు దేరిన నజీబ్ కు ఇప్పుడు తనకు పుట్టిన బిడ్డ ఎలా ఉందో తెలియదు. వారి జ్ఞాపకాలతో ఊరట చెందుతుంటాడు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రయత్నిస్తాడు. కొన్నేళ్ల తర్వాత చివరకు తన కుటుంబానికి చేరువవుతాడు. నజీబ్ సాగించిన ఈ సాహసోపేత ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తికరంగా నిలుస్తోంది. నజీబ్ జీవితంలోని ఈ భావోద్వేగాలన్నీ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాలో అత్యంత సహజంగా చిత్రీకరించారు.

నటీనటులు - పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు

ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ - సునీల్ కేఎస్
సౌండ్ డిజైన్ - రసూల్ పూకుట్టి
మ్యూజిక్ - ఏఆర్ రెహమాన్
నిర్మాణం - విజువల్ రొమాన్స్
దర్శకత్వం - బ్లెస్సీ

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved