pizza

Introducing Renu Desai As Hemalatha Lavanam From Tiger Nageswara Rao
మాస్ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి హేమలత లవణం గా రేణు దేశాయ్ ఫస్ట్ లుక్ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

1 October 2023
Hyderabad

Mass Maharaja Ravi Teja’s highly anticipated Pan India project Tiger Nageswara Rao created huge curiosity with its action-packed teaser and chartbuster songs. In another couple of days on October 3rd, the film’s theatrical trailer will be launched. The trailer launch event will take place in Mumbai and Ravi Teja too will attend it.

Today, the makers introduced a crucial character from the movie. Introducing Renu Desai as Hemalatha Lavanam, they revealed a poster. It’s a real-life character and Hemalatha Lavanam was an Indian social worker, and writer, who protested against untouchability and the imbalance in the social system. Renu Desai, in the poster, looks peaceful in a white saree. She appears like a social reformer on a mission, as she holds a small baby in her arms.

The film’s pre-release event will be celebrated in Hyderabad on October 15th. The movie will have a Pan India release on October 20th.

GV Prakash Kumar scored the music for the movie starring Nupur Sanon and Gayathri Bharadwaj as the heroines.

The cinematography is by R Madhie ISC, while Avinash Kolla is the production designer. Srikanth Vissa is the dialogue writer, while Mayank Singhaniya is the co-producer.

Cast: Ravi Teja, Nupur Sanon, Gayathri Bharadwaj, Renu Desai, Anupam Kher and others

Technical Crew:
Writer, Director: Vamsee
Producer: Abhishek Agarwal
Banner: Abhishek Agarwal Arts
Presenter: Tej Narayan Agarwal
Co-Producer: Mayank Singhaniya
Dialogues: Srikanth Vissa
Music Director: GV Prakash Kumar
DOP: R Madhie
Production Designer: Avinash Kolla

మాస్ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి హేమలత లవణం గా రేణు దేశాయ్ ఫస్ట్ లుక్ విడుదల

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20న గ్రాండ్‌గా విడుదల కానుంది. గ్రిప్పింగ్ టీజర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రేణు దేశాయ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో హేమలత లవణం అనే స్ఫూర్తిదాయకమైన పాత్రలో కనిపించబోతున్నారు రేణు దేశాయ్. ఓ పసిబిడ్డని పట్టుకున్నట్లు కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది.

అక్టోబర్ 3న ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలకు చార్ట్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో హీరోయిన్స్.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.

తారాగణం: రవితేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్
సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: ఆర్ మదీ
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved