pizza

Rocking Star Yash’s "Toxic: A Fairy Tale for Grown-Ups" Commences with an Auspicious Pooja Ceremony today at Bangalore
బెంగ‌ళూరులో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైన రాకింగ్ స్టార్ య‌శ్‌ భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’

You are at idlebrain.com > news today >

08 August 2024
Hyderabad

The highly anticipated film "Toxic: A Fairy Tale for Grown-Ups," starring Rocking Star Yash, officially commenced its journey today with an auspicious pooja ceremony in Bangalore. The ceremony marked the beginning of what is expected to be an extraordinary cinematic journey under the direction of acclaimed filmmaker Geetu Mohandas.

In keeping with tradition, Actor and Producer Yash, along with Producer Venkat K. Narayana, and their families, sought divine blessings for the film’s success. The ceremony, held early this morning, was attended by the core team and was filled with positivity and anticipation for the project ahead.

As the cameras are set to roll, the excitement among fans and the team is palpable. Today also marks a date significant for its numerological connection to Yash.
The date, 8-8-8, resonates with Yash’s birth date and was also the day the official announcement of "Toxic: A Fairy Tale for Grown-Ups" was made.

Directed by Geetu Mohandas, "Toxic" promises to be a visually stunning and emotionally powerful story, bringing together a remarkable team of talent and creativity.

బెంగ‌ళూరులో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైన రాకింగ్ స్టార్ య‌శ్‌ భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’

బాక్సాఫీస్ సెన్సేష‌న్ రాకింగ్ స్టార్ య‌శ్ హీరోగా బెంగ‌ళూరులో భారీ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ గురువారం రోజున పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్‌దాస్ తెర‌కెక్కించ‌నున్నారు.

గురువారం జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మాల్లో సంప్రదాయానికి అనుగుణంగా నటుడు, నిర్మాత యశ్, నిర్మాత వెంకట్ కె.నారాయణ, వారి కుటుంబ సభ్యులతో కలిసి సినిమా విజయం సాధించాలని దేవుడి ఆశీస్సులు కోరారు. పూజా కార్య‌క్ర‌మాల్లో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరై టీమ్‌కి అభినందన‌లు తెలిపారు.

కెజియ‌ఫ్ త‌ర్వాత య‌శ్‌ ఎలాంటి సినిమా చేస్తారోన‌ని ఆస‌క్తిగా ఎదురు చూసిన అభిమానుల నిరీక్ష‌ణ‌కు ఈరోజుతో తెర‌ప‌డింది. అలాగే సినిమా ప్రారంభ‌మైన రోజుని న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం చూసిన 8-8-8ను సూచిస్తుంది. ఇది య‌శ్ పుట్టిన‌రోజును తెలియ‌జేస్తుంది.

గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న‌ "టాక్సిక్ష‌ను విజువ‌ల్ గ్రాండియ‌ర్ మూవీగా, ఎమోష‌న‌ల్‌, ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌తో తెర‌కెక్కించ‌నున్నారు. దీని కోసం స్టార్ యాక్ట‌ర్స్‌, టెక్నిక‌ల్ టీమ్ చేతులు క‌లిపింది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved