pizza

Sathyaraj’s Intense Action Drama Tribandhari Barbarik Mind-Blowing Trailer Unleashed
‘త్రిబాణధారి బార్బరిక్’ ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్

You are at idlebrain.com > news today >

13 August 2025
Hyderabad

Sathyaraj, known for his dynamic screen presence and packed shooting schedule, is gearing up for a groundbreaking project unlike anything he's done before, an intense action drama, laced with mythological elements, titled Tribandhari Barbarik. Touted as a first-of-its-kind cinematic experience, the film has already sparked significant buzz with its unique premise and striking promotional material. From the unveiling of its initial glimpse to the teaser and soundtrack, Tribandhari Barbarik has steadily built anticipation. The mass track Iskithadi Uskithadi, in particular went viral. Under the direction of Mohan Srivatsa, the film promises to offer a unique blend of mythological grandeur and heartfelt storytelling. Produced by Vijaypal Reddy Adidhala under the banner of Vanara Celluloid, with Maruthi Team Product presenting, the film has its trailer launched today.

A thought-provoking exchange between Lord Krishna and Barbarik, discussing the eternal battle between Dharma and Adharma, marks the beginning of the trailer. As the visuals shift to the present day, we see a gentle grandfather, portrayed by Sathyaraj, devastated by the mysterious disappearance of his beloved granddaughter. That pain ignites something ancient within him, the spirit of Barbarik, as he sets out on a mission to uphold Dharma and restore justice.

Mohan Srivatsa seems to have struck a fine balance, weaving mythology into a gripping present-day narrative. Sathyaraj delivers a powerhouse performance, seamlessly transitioning between a vulnerable grandfather and a divine warrior.

Udaya Bhanu makes a bold impact in a villainous role, while Satyam Rajesh, Vasishta N. Simha, and Saanchi Rai round out a compelling ensemble. The visuals by Kushendar Ramesh Reddy are rich and evocative, matched by a thunderous background score from Infusion Band.

With solid production values from Vanara Celluloid, Tribandhari Barbarik promises to offer a perfect blend of emotion, mythology, and action in a refreshing new way.

The movie is getting ready for its theatrical release on August 22nd, and the buzz has reached new heights with this mind-blowing trailer.

Cast: Sathyaraj, Satyam Rajesh, Vasishta N. Simha, Sanchi Rai, Udaya Bhanu, Kranthi Kiran, VTV Ganesh, Motta Rajendran, Meghana

Technical Crew:
Written & Directed by Mohan Srivatsa
Produced by Vijaypal Reddy Adidhala
Presented by Maruthi Team Product
DOP: Kushendar Ramesh Reddy
Music: Infusion Band
Editor: Marthand K Venkatesh
Art Director: Srinivas Punna
Ex-Producer: Raajiesh Namburu
Line Producer: B.S. Rao
Stunts: Ram Sunkara
Costume Designer: Mahi Derangula

‘త్రిబాణధారి బార్బరిక్’ ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రధాన పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్ ఇలా అన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి. ఆగస్ట్ 22న విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు.

‘చూడు బార్బరికా.. ఈ యుద్దం నీది.. ధర్మ ధ్వజం రెపరెపలాడాలంటే అధర్మం చేసే వారికి దండన లభించాలి’.. ‘అనగనగా అందమైన తోట.. ఆ తోటలో తోటమాలి అందంగా పెంచుకుంటున్న ఓ గులాబి మొక్క.. నేను చెప్పిన ఆ కథలో తోటమాలి సామాన్యుడు అనుకుంటే పొరపాటే’.. అంటూ ట్రైలర్‌ను కట్ చేసిన తీరు, లవ్ స్టోరీ, తాత మనవరాలి ట్రాక్ ఇలా అన్నీ పర్‌ఫెక్ట్‌గా చూపించారు.

‘పాలల్లో నీళ్లే కలుపుత.. విషం కలుప’ అంటూ ఉదయభాను మీద పవర్ ఫుల్ సీన్లను చిత్రీకరించినట్టుగా కనిపిస్తోంది. మిస్సింగ్ కేసు, మర్డర్ కేసు చుట్టూ ఈ ‘బార్బరిక్’ కథ తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇక విజువల్స్, మ్యూజిక్, ఆర్ఆర్ ఇలా అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని అర్థం అవుతోంది. ఈ చిత్రం టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌‌లో ఉందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.

ఇక ఇందులో సత్య రాజ్‌ని చూస్తుంటే ఓ యోధుడిలా, ఓ సాధారణ వ్యక్తిలా కనిపిస్తున్నారు. ఇక మోహన్ శ్రీ వత్స తన మేకింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ పురాణ కథకి, ప్రస్తుతం జరుగుతున్న సామాజిక సమస్యల్ని లింక్ చేస్తూ కథను అద్భుతంగా తెరకెక్కించినట్టుగా అనిపిస్తోంది.

ఈ కథలో సత్య రాజ్, సత్యం రాజేష్, వశిష్ట సింహ, ఉదయ భాను, సాంచీ రాయ్ ఇలా అందరూ అద్భుతమైన పాత్రలను పోషించినట్టుగా కనిపిస్తోంది. ట్రైలర్‌తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. ఈ మూవీని ఆగస్ట్ 22న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved