12 December 2024
Hyderabad
Upendra, a name that has long been synonymous with boundary-pushing storytelling and cinematic innovation, is awaiting the release of his much-anticipated futuristic extravaganza UI The Movie. With the film already securing a U/A certificate and scheduled for release on December 20th, the enthusiasm surrounding the movie is palpable.
It’s not just the Kannada or the Telugu film fraternity that’s buzzing about UI The Movie. Bollywood’s superstar Aamir Khan has expressed his admiration for the film, after watching its trailer. Aamir, known for his discerning taste in cinema, was effusive in his praise for the trailer, which left a lasting impression on him.
“I’m a huge fan of Upendra, and I was completely blown away by the trailer of UI The Movie,” said Aamir, adding, “The film is releasing on 20th. The trailer is just mind-blowing. Upendra, what a trailer you made. It's goin to be a huge hit. Even, the Hindi audience is also going to love it. when I saw the trailer, I was shocked. wishing you all the very best.”
Aamir’s words are not just a testament to Upendra’s exceptional talent as a filmmaker but also an endorsement that could propel the film to greater heights.
The project is particularly significant due to its enormous production scale and innovative concept. As both the lead actor and director, Upendra has invested tremendous creative energy into crafting a story that is as visually stunning as it is thought-provoking. UI The Movie, produced by Lahari Films and Venus Entertainers with a hefty budget of 100 crores, is expected to make a major impact on both regional and national audiences. The film's Telugu release will be supported by Allu Aravind’s renowned Geetha Arts.
సూపర్ స్టార్ ఉపేంద్ర UI ది మూవీ పై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్
సూపర్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజాUI ది మూవీతో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం, U/A సర్టిఫికేట్ అందుకుని డిసెంబర్ 20 న విడుదల కావడానికి రెడీ అయ్యింది.
UI The Movie కేవలం కన్నడ, తెలుగు సినీ వర్గాల్లోనే కాదు దేశమంతాట బజ్ క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ ఈ సినిమా ట్రైలర్‌ని చూసి ప్రశంసల జల్లు కురిపించారు.
"నేను ఉపేంద్ర గారికి వీరాభిమానిని, UI ది మూవీ ట్రైలర్ నన్ను మెస్మరైజ్ చేసింది. సినిమా 20న విడుదలవుతోంది. ట్రైలర్ మనసును హత్తుకునేలా ఉంది. ఉపేంద్ర గారు అద్భుతంగా చేశారు. ఇది భారీ హిట్ అవుతుంది. హిందీ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. ట్రైలర్ చూడగానే షాక్ అయ్యాను. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను." అన్నారు అమీర్ ఖాన్.
అమీర్ మాటలు ఫిల్మ్ మేకర్ గా ఉపేంద్ర అసాధారణ ప్రతిభకు నిదర్శనం మాత్రమే కాకుండా సినిమాను మరింత ఎత్తుకు తీసుకెళ్ళాయి.
అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్, యూనిక్ కాన్సెప్ట్ పరంగా ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. లీడ్ యాక్టర్ గా, దర్శకుడిగా, ఉపేంద్ర అద్భుతమైన క్రియేటివిటీతో విజువల్ వండర్ గా సినిమాని తీర్చిదిద్దారు. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్ నిర్మించిన UI ది మూవీ రీజినల్, నేషనల్ ప్రేక్షకులపై బిగ్ ఇంపాక్ట్ ని చూపుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రిలీజ్ కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కి చెందిన గీతా ఆర్ట్స్ సపోర్ట్ ఇస్తుంది.
|