pizza

Superstar Upendra’s UI The Movie Warner Unveiled, Worldwide Release On December 20, 2024
సూపర్ స్టార్ ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్ 20, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల

You are at idlebrain.com > news today >

03 December 2024
Hyderabad

Kannada Superstar Upendra is coming up with a first-of-its-kind film UI The Movie directed by the actor himself and bankrolled by Lahari Films, G Manoharan & Venus Enterrtainers, K P Sreekanth and Co-Produced by Naveen Manoharan. Today, the makers came up with a Warner which gives a glimpse into the world of the movie.

The story takes place in the year 2040, the global warming, the aftermath of the COVID-19 pandemic, inflation, the rise of artificial intelligence, widespread unemployment, and the constant threat of war have all contributed to a chaotic and suffering society. Despite the devastating conditions, social divisions remain entrenched. Caste and religion, long seen as sources of conflict and division, continue to exist and shape the lives of individuals.

Into this dystopian nightmare steps a dictator played by Upendra. His arrival is met with protests from the suffering people who cry out for change, for justice, for a better future. However, Upendra, unyielding and ruthless, shows no mercy.

Upendra who is known for his unique story-telling has come up with another innovative concept, and presented it impressively. The Warner is truly remarkable. The world built for the movie shows the grand production design. The visuals captured by HC Venugopal are spectacular, while the background score by Ajaneesh B Loknath sets perfect mood. Art Direction is by Shiva Kumar J (KGF1&2 Fame), and VFX is supervised by Nirmal Kumar (Vikranth Rona Fame).

The movie also stars Reeshma Nanaiah, Murali Sharma, Sunny Leone, Nidhi Subbaiah, Sadhu Kokila, Murali Krishna and Indrajit Lankesh in prominent roles.

As announced in the glimpse, UI The Movie will be released on December 20, 2024.

సూపర్ స్టార్ ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్ 20, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ 'UI ది మూవీ' చిత్రంతో రాబోతున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. ఈ రోజు, మేకర్స్ వార్నర్‌తో ముందుకు వచ్చారు, ఇది మూవీ వరల్డ్ లో ఒక గ్లింప్స్ ని అందిస్తోంది.

కథ 2040 సంవత్సరంలో జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్, COVID-19, ద్రవ్యోల్బణం, ఏఐ, నిరుద్యోగం, యుద్ధం యొక్క నిరంతర ముప్పు అస్తవ్యస్తమైన, బాధాకరమైన సమాజానికి దారి తీస్తాయి. వినాశకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, సామాజిక విభజనలు పాతుకుపోయాయి. కులం,మతం, సంఘర్షణ, విభజన మూలాలుగా వ్యక్తుల జీవితాల మారుస్తాయి.

ఈ డిస్టోపియన్ వరల్డ్ లో ఉపేంద్ర నియంత గా కనిపించారు. మార్పు కోసం, న్యాయం కోసం, మంచి భవిష్యత్తు కోసం కష్టజీవుల నిరసనలకు దిగుతారు. ఇప్పుడు పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన ఉపేంద్ర రూత్ లెస్ గా కనిపించారు.

కథ-కథనంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర మరో వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేశారు. వార్నర్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. సినిమా కోసం నిర్మించిన వరల్డ్ గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌ను చూపుతుంది. హెచ్‌సి వేణుగోపాల్ క్యాప్చర్ చేసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, అజనీష్ బి లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ మూడ్ సెట్ చేసింది. ఆర్ట్ డైరెక్షన్ శివ కుమార్ J (KGF1&2 ఫేమ్), VFX ని నిర్మల్ కుమార్ (విక్రాంత్ రోనా ఫేమ్) పర్యవేక్షిస్తున్నారు.

ఈ చిత్రంలో రీష్మా నానయ్య, మురళీ శర్మ, సన్నీలియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీ కృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

గ్లింప్స్ లో అనౌన్స్ చేసినట్లుగా UI మూవీ డిసెంబర్ 20, 2024న విడుదల అవుతుంది.

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved