pizza

Natural Star Nani Unveiled Youth Appealing Trailer Of Vaazha 2, Promises Unlimited Fun & Heart-touching Emotions
నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన ‘వాలా Ⅱ’ అన్‌లిమిటెడ్ ఫన్, హార్ట్ టచ్చింగ్ థియేట్రికల్ ట్రైలర్

You are at idlebrain.com > news today >

20 April 2026
Hyderabad

After creating a storm at the Kerala box office, Vaazha 2 is all set to captivate Telugu audiences with its upcoming release. Helmed by Savin SA, the film features an energetic ensemble including Hashir H, Alan Bin Siraj, Ajin Joy, and Vinayak V, all of whom have earned praise for their lively performances. Backed by star producer Sahu Garapati under the Shine Screens banner in association with Vipin Das, Harris Desom, P.B Anish, Adarsh Narayan, and Icon Studios, the film has emerged as a massive blockbuster in Malayalam with 200 Cr gross already. As the Telugu version is getting ready for release, Natural Star Nani unveiled the film’s theatrical trailer.

Picking up from where Vaazha left off, the sequel delves deeper into the lives of its core gang as they step into a new phase filled with campus life, evolving friendships, and the unpredictability of youth. The trailer hints at an engaging blend of humor and heartfelt moments, layered with a nostalgic longing for simpler times.

One of the standout elements is its playful homage to Premam, the much-loved film by Alphonse Puthren starring Nivin Pauly. Hashir, Ajin Joy, Vinayak, and Alan Bin Siraj return with more substantial roles, while seasoned actors like Biju Kuttan, Sudheesh, and Vijay Babu add further strength to the cast.

The film’s strong technical and production values further enhance the overall experience. From the trailer, it’s evident that Vaazha 2, with its youthful charm and emotional depth, is well poised to strike a chord with Telugu audiences as well.

Vaazha 2 is slated to hit theatres on the 24th of this month.

Cast: Hashir H, Alane Bin Siraj, Ajin Joy, Vinayak V, Veda Shankar, Alphonse Puthren

Crew:
Director: Savin SA
Writer: Vipin Das
Producers: Vipin Das, Harris Desom, Sahu Garapati, P.B Anish, Adarsh Narayan, Icon Studios
DOP: Akhil Lailasuran
Editor: Kannan Mohan
Music Supervision: Ankit Menon
Background Score: A TEAM

నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన ‘వాలా Ⅱ’ అన్‌లిమిటెడ్ ఫన్, హార్ట్ టచ్చింగ్ థియేట్రికల్ ట్రైలర్

కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. వీరి నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి.

సాహు గారపాటి తన 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఇప్పటికే 200 కోట్ల స్థూల వసూళ్లతో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో 'నేచురల్ స్టార్' నాని ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘వాలా’ ముగిసిన దగ్గర నుంచి కొనసాగుతూ.. సీక్వెల్ కథ మెయిన్ గ్యాంగ్ జీవితాలను ప్రజెంట్ చేసింది. కాలేజ్ జీవితం, మారుతున్న స్నేహాలు, అనూహ్య మలుపులు... కొత్త దశలో వారి ప్రయాణం సాగుతుంది. ట్రైలర్ చూస్తే కామెడీ, భావోద్వేగ క్షణాలు కలగలిపిన కథతో పాటు, నాస్టాల్జియా మూమెంట్స్ తో కట్టిపడేసింది.

ఈ చిత్రంలోని ప్రత్యేకతల్లో ఒకటి ‘ప్రేమమ్’ సినిమాకు ఇచ్చిన ట్రిబ్యూట్. అల్‌ఫోన్స్ పుత్రెన్ దర్శకత్వంలో నివిన్ పాలీ నటించిన ఆ సినిమా ఇంపాక్ట్ ఇందులో కనిపిస్తుంది. హషీర్, అజిన్ జాయ్, వినాయక్, అలన్ బిన్ సిరాజ్ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు, బిజు కుట్టన్, సుధీష్, విజయ్ బాబు వంటి అనుభవజ్ఞులు నటిస్తున్నారు.

సాంకేతికంగా, నిర్మాణ విలువల పరంగా కూడా ఈ సినిమా బలంగా నిలుస్తోంది. ట్రైలర్ ఆధారంగా చూస్తే యూత్ ఫుల్ ఎలిమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్ తో 'వాలా 2’ తెలుగు ప్రేక్షకుల గుర్తుండిపోయే సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమౌతోంది.

‘వాలా 2’ ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V, వేద శంకర్, అల్ఫోన్స్ పుత్రన్

సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: సావిన్ SA
రచయిత: విపిన్ దాస్
నిర్మాతలు: విపిన్ దాస్, హారిస్ దేశం, సాహు గారపాటి, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్
DOP: అఖిల్ లైలాసురన్
ఎడిటర్: కన్నన్ మోహన్
మ్యూజిక్ సూపర్ విజన్: అంకిత్ మేనన్
నేపథ్య సంగీతం: A TEAM


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved