pizza

Anil Sunkara’s AK Entertainments Production No 27, One of the Craziest Mega Budget Projects Ever In TFI, Announced With Director VI Anand On His Birthday, Starting Soon
అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం 27, TFIలో మోస్ట్ క్రేజియెస్ట్ మెగా బడ్జెట్ ప్రాజెక్ట్‌, దర్శకుడు విఐ ఆనంద్‌ పుట్టినరోజున అనౌన్స్ మెంట్, త్వరలో ప్రారంభం

You are at idlebrain.com > news today >

20 February 2024
Hyderabad

Director VI Anand delivered a blockbuster with his latest outing Ooru Peru Bhairavakona which is running successfully in theatres. Wishing the director on his birthday, his new film has been announced. Anil Sunkara Of AK Entertainments who presented OPBK will produce the movie, along with Ramabrahmam Sunkara.

Rajesh Danda and Ajay Sunkara are the co-producers and Kishore Garikipati is the executive producer. Abburi Ravi who provided dialogues for Ooru Peru Bhairavakona will also be working on the new movie. A TV presents the untitled movie which will start soon.

VI Anand is known for making supernatural adventures and the new flick is going to be unique, in terms of story and set-up. This mega-budget venture is going to be one of the craziest projects ever in TFI.

The film’s hero and other details will be revealed soon.

Technical Crew:
Writer, Director: VI Anand
Producers: Anil Sunkara, Ramabrahmam Sunkara
Banner: AK Entertainments
Presents: A TV
Co-producers: Rajesh Danda, Ajay Sunkara
Ex-Producer: Kishore Garikipati
CEO: Arun Lanka
Marketing: Viswa CM

అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం 27, TFIలో మోస్ట్ క్రేజియెస్ట్ మెగా బడ్జెట్ ప్రాజెక్ట్‌, దర్శకుడు విఐ ఆనంద్‌ పుట్టినరోజున అనౌన్స్ మెంట్, త్వరలో ప్రారంభం

దర్శకుడు విఐ ఆనంద్ తన తాజా చిత్రం 'ఊరు పేరు భైరవకోన'తో బ్లాక్ బస్టర్ అందించారు, ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అతని కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఊరు పేరు భైరవకోన చిత్రాన్ని సమర్పించిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకరతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

రాజేష్ దండా, అజయ్ సుంకర సహ నిర్మాతలుగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రానికి డైలాగ్స్ అందించిన అబ్బూరి రవి కొత్త సినిమాకు కూడా పని చేయనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఏ టీవీ సమర్పిస్తోంది.

విఐ ఆనంద్ సూపర్ నేచురల్ అడ్వంచర్స్ చేయడంలో దిట్ట. ఈ కొత్త చిత్రం కథ, సెటప్ పరంగా యూనిక్ గా ఉండబోతోంది. ఈ మెగా-బడ్జెట్ వెంచర్ TFIలో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవబోతోంది.

ఈ సినిమా హీరో, ఇతర వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: విఐ ఆనంద్
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
సమర్పణ: ఎ టీవీ
సహ నిర్మాతలు: రాజేష్ దండా, అజయ్ సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: కిషోర్ గరికిపాటి
సిఈవో: అరుణ్ లంక
మార్కెటింగ్: విశ్వ సీఎం

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved