pizza

Varun Sandesh's Viraaji Trailer unveiled by Srikanth Addala
వరుణ్ సందేశ్ 'విరాజి' చిత్రం ట్రైలర్ ను విడుదల చేసిన శ్రీకాంత్ అడ్డాల

You are at idlebrain.com > news today >

20 July 2024
Hyderabad

Varun Sandesh is gearing up for his next film on August 2nd. His new project is titled Viraaji. Produced by Mahendra Nath Kondla under the M3 Media banner in association with Maha Movies, Viraaji marks the directorial debut of Adhyanth Harsha.

Its Trailer was unveiled today in the presence of director Srikanth Addala.

Srikanth Addala said, "Varun Sandesh played the lead in my first film, Kotha Bangaru Lokam. I just saw the trailer of Viraaji. It's thrilling, with new visuals, good production values, and a rich feel. The title, Varun's look, and the story all seem very exciting. This movie has the potential to be a super hit for Varun Sandesh. Congratulations to the producer, Mahendra Nath Kondla. Happy birthday to Varun Sandesh! The movie Viraji releases on August 2nd. Everyone should watch it; I hope it becomes a super hit."

The film is going to be released by Mythri Movie Makers, one of the biggest banners in the country.

Cast: Varun Sandesh, Raghu Karumanchi, Pramodini, Balagam Jayaram, Viva Raghava, Ravi Teja Nannimaala, Kakinada Nani, Phani Acharya, Aparnadevi, Kushalini Pulapa, Prasad Behara, and others...

Technical Crew:
Director: Adhyanth Harsha
Producer: Mahendra Nath Kondla
Banner: M3 Media In Association With Maha Movies
DOP: G.V. Ajay Kumar
Music: Ebenezer Paul (Ebby)
Editor: Ram Tumu
Costume Designer: Roja Bhaskar
Makeup Chief: Bhanu Priya Addagiri
Project Head: Sukumar Kinnera
Production Executive: Mallikarjun Kinnera
Production Manager: Sravan Kumar Vandhanapu
PRO: Pavan Paul
Post Production: Saradhi Studios
VFX: Akhil

వరుణ్ సందేశ్ 'విరాజి' చిత్రం ట్రైలర్ ను విడుదల చేసిన శ్రీకాంత్ అడ్డాల

మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం "విరాజి". ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. అయితే ఈరోజు వరుణ్ సందేశ్ పుట్టిన రోజు సందర్భంగా 'కొత్త బంగారు లోకం' చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విరాజి చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ "వరుణ్ సందేశ్ నా మొదటి సినిమా కొత్త బంగారు లోకం లో హీరో గా నటించాడు. ఇప్పుడే విరాజి సినిమా ట్రైలర్ చూసాను. ట్రైలర్ చాలా బాగుంది. థ్రిల్లింగ్ గా అనిపించింది, విజువల్స్ కొత్తగా ఉన్నాయి, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి, రిచ్ గా ఉంది సినిమా. సినిమా టైటిల్, వరుణ్ సందేశ్ గెట్ అప్ కూడా మరియు సినిమా కథ కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉన్నాయి. ఈ చిత్రం వరుణ్ సందేశ్ కి సూపర్ హిట్ పక్కాగా అనిపిస్తుంది. నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల గారికి నా అభినందనలు.

వరుణ్ సందేశ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ విరాజి చిత్రం ఆగస్టు 2న విడుదల అవుతుంది, అందరు చూసి సూపర్ హిట్ చేయాలి" అని కోరుకున్నారు

నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా, తదితరులు...

సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: ఆద్యంత్ హర్ష
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల
బ్యానర్: ఎమ్ 3 మీడియా, మహా మూవీస్
డి ఓ పి : జి.వి. అజయ్ కుమార్
సంగీతం: ఎబినేజర్ పాల్ (ఎబ్బి)
ఎడిటర్: రామ్ తూము
కాస్ట్యూమ్ డిజైనర్: రోజా భాస్కర్
మేకప్ చీఫ్: భానుప్రియ అడ్డగిరి
ప్రాజెక్ట్ హెడ్: సుకుమార్ కిన్నెర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మల్లికార్జున్ కిన్నెర
ప్రొడక్షన్ మేనేజర్: శ్రావణ్ కుమార్ వందనపు
పి ఆర్ ఓ: పవన్ పాల్
పోస్ట్ ప్రొడక్షన్: సారధి స్టూడియోస్
వి ఎఫ్ ఎక్స్ : అఖిల్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved