pizza

Sam on cloud nine on success and appreciation of Yashoda

You are at idlebrain.com > news today >
Follow Us

18 November 2022
Hyderabad

With Yashoda completing a week in the cinema halls, Samantha is “overwhelmed with joy and gratitude”.

Stating that the audiences’ appreciation and love for the film is the “greatest gift and support I could have ever asked for”, Samantha wrote on Twitter, “Hearing your whistles and seeing the celebrations at the theatres is proof that all the hard work that the entire team of Yashoda put in was all worth it! I am on cloud nine.”

Thanking her producer Sivalenka Prasad for trusting her with the project, she went on to add, “And I am also grateful to directors, Hari and Harish, with whom it has been an absolute pleasure to work with.”

On a concluding note, she said it was wonderful collaborating and working with Varalaxmi Sarathkumar and Unni Mukundan who played supporting roles in the film.

A survival thriller, Yashoda revolves around the sensitive subject of surrogate motherhood. Sam plays the titular role Yashoda, a surrogate mother who gets involved in a surrogacy racket inadvertently and later sets out to bring the perpetrators to justice. The likes of Rao Ramesh, Murali Sharma, Sampath Raj, Shatru, Madhurima, Divya Sripada, Priyanka Sharma and Kalpika Ganesh rounded out the supporting cast.

ప్రియమైన ప్రేక్షకులకు
'యశోద' పై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మీరు ఇస్తున్న మద్దతు చూస్తున్నాను. ఇదే నాకు లభించిన గొప్ప బహుమతి. సినిమాకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది.
'యశోద' చిత్రాన్ని ప్రదరిస్తున్న థియేటర్లలో మీ సంబరాలు చూశాను. సినిమా గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను. దీని వెనుక మా చిత్ర బృందం అహర్నిశలు నిర్విరామంగా పడ్డ కష్టం ఉంది.
ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. 'యశోద' మీ ముందుకు రావడానికి కారణమైన వాళ్ళకు, ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను.
నా పైన, ఈ కథపైన నమ్మకం ఉంచిన నిర్మాత, శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ గారికి కృతజ్ఞతలు.
దర్శకులు హరి, హరీష్‌తో పని చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ గారికి, ఉన్ని ముకుందన్ గారికి, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితో పనిచేయడం నాకు ఎంతో ఆనందానిచ్చింది.
సదా వినయపూర్వక కృతజ్ఞతలతో...
మీ
సమంత



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved